Author : somaraju sharma

http://newsorbit.com - 5487 Posts - 0 Comments
న్యూస్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్ధులు మృతి

somaraju sharma
  కర్నూల్ , జనవరి 6: కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రం సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. బైకును అర్ టీ...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

17 నుంచి తెలంగాణ అసెంబ్లీ

somaraju sharma
హైదరాబాదు, జనవరి 6: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంఐఎంకు చెందిన ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను ప్రొటెమ్  స్పీకర్‌గా నియమించాలని ముఖ్యమంత్రి కెసీఆర్ నిర్ణయించారు....
న్యూస్ రాజ‌కీయాలు

ఇది ఆలీ దౌత్యమా?

somaraju sharma
అమరావతి, జనవరి 6: రాజకీయాల్లోకి కాలుమోపుతున్నాడన్న ఊహాగానాల మధ్య ప్రముఖ హస్య నటుడు ఆలీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆదివారం ఆయనను కలిసి ఏకాంతంగా అరగంట పాటు మాట్లాడారు....
న్యూస్

మాట, నడవడికతోనే గౌరవం – వెంకయ్యనాయుడు

somaraju sharma
విజయవాడ, జనవరి 6: మన మాట, హుందాతనం, నడవడిక బట్టే మనకు గౌరవం లభిస్తుందని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. కృష్ణాజిల్లా ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్ట్ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు....
న్యూస్ రాజ‌కీయాలు

సర్వే సస్పెన్షన్

somaraju sharma
హైదరాబాదు, జనవరి 6:  గాంధీ భవన్‌లో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న సమీక్షా సమావేశం గందరగోళంగా మారి మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ సస్పెన్షన్‌కు దారి తీసింది. సమీక్షా సమావేశాల్లో రెండవ రోజైన ఆదివారం...
న్యూస్ రాజ‌కీయాలు

ఈ కేసు ఎన్ఐఏకి అవసరమా

somaraju sharma
అమరావతి, జనవరి 6: వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డిపై జరిగిన దాడి కేసు దర్యాప్తు విషయంపై ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు.  హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకి అప్పగిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం హైకోర్టుకు తెలిపిన...
న్యూస్ రాజ‌కీయాలు

జనసేనానితో ఆలీ భేటీ

somaraju sharma
విజయవాడ, జనవరి 6; ప్రముఖ హస్యనటుడు ఆలీ ఆదివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను విజయవాడలో కలుసుకున్నారు. వైసీపీలో ఆలీ చేరుతున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆయన పవన్ కల్యణ్‌ను...
టాప్ స్టోరీస్ న్యూస్

‘పోలవరం’లో గిన్నిస్ రేస్ మొదలు

somaraju sharma
అమరావతి, జనవరి 6: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అరుదైన రికార్డు సాధనకు శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు స్పిల్ ఛానల్‌లో గిన్నిస్ రికార్డు స్థాయిలో కాంక్రీట్ వేసేందుకు ఆదివారం ఉదయం పనులు ప్రారంభమైయ్యాయి. సోమవారం ఉదయం...
న్యూస్

ఇక అక్కడ ఉండలేము – రెడ్ సెల్యూట్

somaraju sharma
విశాఖ, జనవరి 5: విశాఖపట్నంలో పోలీసుల ఎదుట మావోయిస్టు దంపతులు లొంగిపోయారు. జిల్లా ఎస్‌పీ బాలాజీ ఎదుట శనివారం చెవ్వ లక్ష్మీనారయణరెడ్డి, దుర్గాదేవి దంపతులు లొంగిపోయారు. మావోయిస్టు జిల్లా కమిటీ, ఏరియా కమిటీ సభ్యులుగా...
న్యూస్

స్కూల్ బస్సు బోల్తా – ఆరుగురు చిన్నారులు మృతి

somaraju sharma
సిర్మౌర్‌, జనవరి 5: హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని సిర్మౌర్‌ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవ్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సు విద్యార్థులను తీసుకువెళుతుండగా రేణుకజి ప్రాంతంలో అదుపుతప్పి లోయలోపడింది. ఈ ప్రమాదంలో...