NewsOrbit

Author : Vihari

http://newsorbit.com/ - 348 Posts - 0 Comments
న్యూస్

బ్రేకింగ్: వైసీపీ గుర్తింపు రద్దు కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు

Vihari
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ పార్టీ గుర్తింపు రద్దును కోరుతూ ఈరోజు ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. పిటీషన్ ను స్వీకరించిన కోర్టు త్వరలో విచారణ జరపనుంది. అన్నా వైఎస్సార్ నేత...
న్యూస్ సినిమా

నేను పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా ఇబ్బందేనా: రేణు దేశాయ్

Vihari
గతంలో రేణు తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే. దీనిపై అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దీన్ని వ్యతిరేకించారు. అయితే ఆ తర్వాత నుండి మళ్ళీ రేణు...
న్యూస్ సినిమా

బ్రేకింగ్: ప్రభాస్ ను మాస్క్ పెట్టుకోమంటూ అస్సాం పోలీసుల మెసేజ్

Vihari
బాహుబలి, సాహో చిత్రాలతో రెబెల్ స్టార్ ప్రభాస్ ఇండియా వైడ్ గా ఫేమ్ ను సంపాదించుకున్నాడు. ప్రభాస్ నటిస్తోన్న ప్రస్తుత చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు విడుదల చేసారు. దీనికి టైటిల్...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: కేంద్ర ఆర్ధిక మంత్రితో బుగ్గన భేటీ

Vihari
ఢిల్లీలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి పర్యటిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను బుగ్గన కొద్దిసేపటి క్రితం కలిశారు. పెండింగ్ నిధులపై...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: జులై 15న ఏపీ క్యాబినెట్ మీటింగ్

Vihari
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో మారు క్యాబినెట్ మీటింగ్ ను నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ క్యాబినెట్ మీటింగ్ జరగనుంది. జులై 15న ఈ మీటింగ్ జరుగుతుందని అధికారికంగా వెల్లడైంది. ఈ...
న్యూస్

బ్రేకింగ్: జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం.. పాత పల్లె వెలుగు ఇకపై జనతా బజార్ బస్సులు

Vihari
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలు, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు సహాయపడేందుకు, రైతులకు భరోసా కల్పించేందుకు మరో అడుగు ముందుకేసింది. రైతుల కోసం ప్రవేశపెట్టనున్న జనతా బజార్ విషయంలో మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రైతులతో...
న్యూస్

బ్రేకింగ్: కరోనాపై పోరాటంలో మరో మైలురాయిని చేరుకున్న జగన్ ప్రభుత్వం

Vihari
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణ ప్రక్రియలో పట్టుదలగా ఉంది. ముఖ్యంగా జగన్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ లో గణనీయంగా టెస్టుల సంఖ్యను పెంచుతున్నారు. నాలుగు రోజుల క్రితమే టెస్టుల సంఖ్య 1 మిలియన్...
న్యూస్

బ్రేకింగ్: ఏపీ ఆర్టీసీ నగదు రహిత సేవలు త్వరలో ప్రారంభం

Vihari
కరోనా నేపథ్యంలో నగదు రహిత సేవలు అందించేందుకు ఏపీ ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. ప్ర‌థ‌మ్ పేరుతో ఒక యాప్ ను సిద్ధం చేస్తోంది. దీని ద్వారా ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ముందుగా...
న్యూస్

బ్రేకింగ్: ఉత్కంఠ వేళ.. ఆర్మీ కీలక నిర్ణయం!

Vihari
ఇండియా, చైనా మధ్య తాజాగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ భారత సైన్యం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. 89 మొబైల్ యాప్స్ వినియోగంపై ఆంక్షలు విధిస్తూ సైన్యం ఉత్తర్వులు జరీ చేసింది. సైన్యంలో పనిచేసే...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: హైదరాబాద్ లో లాక్ డౌన్ వార్తలపై స్పందించిన మంత్రి తలసాని

Vihari
గత కొన్ని రోజులుగా పెరుగుతున్న కేసుల కారణంగా హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ విధిస్తారు అంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. లాక్ డౌన్ విధించడం వల్ల...
న్యూస్

బ్రేకింగ్: ప్రజలకు ఏపీ ప్రభుత్వ అండ.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా

Vihari
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనాపై గట్టి పోరాటమే చేస్తోంది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. మరోవైపు కరోనా ట్రీట్మెంట్ కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అండగా ఉండనుంది. కరోనా...
న్యూస్

బ్రేకింగ్: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని మరో మూడు నెలలు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం

Vihari
భారత దేశంలో కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. ఈ వైరస్ ప్రభావం కారణంగా ఆర్ధికంగా పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలు దారుణంగా నష్టపోతున్నాయి. వీరిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పలు విధాలుగా...
న్యూస్

బ్రేకింగ్: ఆంధ్రప్రదేశ్ కు రూ.491.41 కోట్లు విడుదల చేసిన కేంద్రం

Vihari
ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఆర్ధిక లోటు ఎదుర్కొంటున్న 14 రాష్ట్రాలను కేంద్రం గుర్తించిన విషయం తెల్సిందే. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఈ మేరకు 15వ ఆర్ధిక సంఘం...
న్యూస్

బ్రేకింగ్: భర్తను కొట్టారని ఎస్సై చెంప పగలకొట్టిన భార్య

Vihari
పోలీసు దెబ్బలకు భర్తకు రక్తం కారడం చూసి భార్య తట్టుకోలేకపోయింది. వెంటనే ఎస్సై అని కూడా చూడకుండా చెంప చెళ్లుమనిపించింది. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లా అనత్తూర్ గ్రామంలో నమోదైంది. ప్రధాన మంత్రి...
న్యూస్

బ్రేకింగ్: కరోనా కారణంగా ప్రజా గాయకుడు నిస్సార్ మృతి

Vihari
కరోనా కోరలు చాస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భయానకంగా పరిస్థితి ఉంది. కరోనా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. సామాన్యుడు, సెలబ్రిటీ అన్న తేడా దానికి తెలీదు. తాజాగా ప్రజా గాయకుడు, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: సోనియాకు షాక్ ఇచ్చిన కేంద్రం, ట్రస్ట్ లావాదేవీలపై విచారణకు ఆదేశం

Vihari
సోనియా గాంధీ కుటుంబానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ను ఇచ్చింది. గాంధీ కుటుంబానికి చెందిన ఛారిటబుల్ ట్రస్ట్లు ఐటీ శాఖ చట్టాలను ఉల్లంఘించాయని ఎప్పటినుండో ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాటిపై విచారణకు...
న్యూస్

బ్రేకింగ్: ఎల్జీ పాలిమర్స్ కేసులో అరెస్టైన 12 మంది వీరే!

Vihari
ఎల్జీ పాలిమర్స్ కు చెందిన సీఈఓతో పాటు ఉన్నతాధికారులు, ఇంజినీర్లు ఈరోజు అరెస్టైన విషయం తెల్సిందే. వీరి నిర్లక్ష్యం వల్లే గ్యాస్ లీకేజ్ ఘటన జరిగిందని హై పవర్ కమిటీ సమర్పించిన నివేదికలో పొందుపర్చారు....
న్యూస్

బ్రేకింగ్: ప్రకాశం జిల్లాలో అరెస్టైన సాఫ్ట్ ఇంజినీర్ లావణ్య భర్త, అత్తమామలు, ఆడపడుచులు

Vihari
గత నెల 26న శంషాబాద్ పరిధిలోని రాళ్ళపల్లిలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లావణ్య లహరి భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. భర్త, లావణ్యను వేధిస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది....
న్యూస్

బ్రేకింగ్: వైజాగ్ గ్యాస్ లీక్ ఉదంతంలో అరెస్టైన 12 మంది ఎల్జీ పాలిమర్స్ ఉన్నతాధికారులు

Vihari
వైజాగ్ గ్యాస్ లీక్ ఉదంతం రాష్ట్రం మొత్తాన్ని కలవరపెట్టిన విషయం తెల్సిందే. తాజాగా ఈ సంఘటన విషయమై పోలీసులు 12 మంది ఎల్జి పాలిమర్స్ ఉన్నతాధికారులను నేడు అరెస్ట్ చేసారు. నిన్ననే హైపవర్ కమిటీ...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: విజయమ్మ రాసిన నాలో నాతో వైఎస్సార్ బయోగ్రఫీను ఆవిష్కరించిన వైఎస్ జగన్

Vihari
ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను, బయట ప్రపంచానికి తెలియని సంగతులను, వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకున్న అనుబంధాన్ని, ఆయనతో ఉన్న జ్ఞాపకాలను ఇలా అన్నిటినీ పుస్తక రూపం ఇచ్చారు వైఎస్...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ సీఎం అంజబ్ బాషాకు కరోనా పాజిటివ్

Vihari
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. సామాన్య జనాలతో పాటు పోలీసులు, ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ సీఎం అంజద్ బాషాకు కరోనా పాజిటివ్ అని తేలింది....
న్యూస్ మీడియా

బ్రేకింగ్: సాక్షి టివిలో చేరిన బిత్తిరి సత్తి

Vihari
టీవీ ఇండస్ట్రీలో బిత్తిరి సత్తి పేరు తెలీని వారు ఉండరు. తనదైన శైలి యాక్షన్ తో, భాషతో బిత్తిరి సత్తి అందరినీ ఆకట్టుకున్నాడు. అసలు పేరు చేవెళ్ల రవి అయినా కూడా బిత్తిరి సత్తిగానే...
న్యూస్ సినిమా

బ్రేకింగ్: సుశాంత్ చివరి సినిమా దిల్ బెచారా వరల్డ్ రికార్డ్ కొట్టేసింది

Vihari
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి అందరినీ శోకసంద్రంలో ముంచిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సుశాంత్ చివరి సినిమా దిల్ బెచారాపై అందరి దృష్టి...
న్యూస్

బ్రేకింగ్: కరోనా నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులకు హైకోర్టు నోటీసులు

Vihari
కరోనా నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు ట్రీట్మెంట్ పేరుతో చుక్కలు చూపిస్తున్న నేపథ్యంలో హైకోర్టులో ఈరోజు పిల్ దాఖలైంది. యశోద, కేర్, సన్ షైన్, మెడికవర్ వంటి ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా బాధితులకు వైద్యం చేసి...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని ఎస్కార్ట్ వాహనం బోల్తా, హెడ్ కానిస్టేబుల్ మృతి

Vihari
ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి చెందిన ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైంది. పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఎస్కార్ట్ వాహనం బోల్తా పడినట్లు సమాచారం. మంత్రి కాన్వాయ్ లోని...
న్యూస్

బ్రేకింగ్: ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై సీఎం జగన్ కు నివేదిక అందించిన హైపవర్ కమిటీ

Vihari
విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనపై హైపవర్ కమిటీను నియమించారు. ప్రమాదానికి గల కారణాలను అధ్యయనం చేసిన ఈ...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : సీఎం జగన్ కి రెబెల్ ఎంపీ మరో లేఖ…!!

Vihari
వైకాపా రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మరో లేఖ రాసారు. జగన్ అధికారంలోకి వచ్చాక అవ్వాతాతల పథకానికి ఆమోదం తెలిపారు. దీని ప్రకారంగా వయో పరిమితి 65...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: సోషల్ మీడియాలో కేసీఆర్ ఎక్కడ అంటూ హల్చల్

Vihari
ప్రస్తుతం తెలంగాణలో కరోనా వైరస్ వల్ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కోవిడ్-19 ప్రస్తుతం రాష్ట్రంలో చాలా ఉదృతంగా ఉంది. దాదాపు 30 శాతం టెస్టు చేసిన కేసులు పాజిటివ్ అని తేలుతున్నాయి. గాంధీ ఆసుపత్రిలో...
న్యూస్ హెల్త్

బ్రేకింగ్: కరోనా వచ్చిందన్న అనుమానంతో హుస్సేన్ సాగర్ లో దూకిన వ్యక్తి

Vihari
కరోనా లక్షణాలు ఉండడంతో ఓ వ్యక్తి హుస్సేన్ సాగర్ లో దూకి గల్లంతైన సంఘటన నేడు నమోదైంది. వెస్ట్ బెంగాల్ కు చెందిన పాల్టుపాన్ అనే వ్యక్తి దూద్ బౌలిలో గోల్డ్ స్మిత్ గా...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: జనసైనికుడికి సహాయం చేసిన జగన్ ప్రభుత్వం

Vihari
కష్టకాలంలో పార్టీలతో పని ఏంటి? ఎవరైనా ఒకటే కదా. ఆపదలో ఆదుకోవడమే కదా ప్రభుత్వం చేయాల్సిన పని. దానికి మన పార్టీ వాడా, అవతల పార్టీ వాడా అన్న బేధం చూడాల్సిన అవసరం లేదు....
న్యూస్

బ్రేకింగ్: కొడుకు పుట్టాడని స్వీట్లు పంచితే కరోనా అందరికీ అంటుకుంది

Vihari
కరోనా వైరస్ ఎలాగైనా ఒకరి నుండి మరొకరికి అంటుకుంటోంది. మనం సాధారణంగా చేసే కొన్ని పనులు కూడా ఇప్పుడు కరోనా వ్యాప్తి చెందడానికి కారకాలు అవుతున్నాయి. తాజాగా జరిగిన ఒక సంఘటన దీనికి ఉదాహరణగా...
న్యూస్ సినిమా

బ్రేకింగ్: రామ్ గోపాల్ వర్మ మీద అమృత మామగారు పోలీస్ కేసు

Vihari
సినిమాల మీద సినిమాలు తీస్తూ దూసుకుపోతున్న రామ్ గోపాల్ వర్మ తాజాగా మర్డర్ చిత్రాన్ని కూడా ప్రకటించాడు. కొన్నేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య చుట్టూ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు వర్మ తెలియజేసాడు....
న్యూస్

బ్రేకింగ్: కరోనా వైరస్ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ

Vihari
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం చాలా ఎక్కువగా దేశంలో ఉంది. సామాజిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు చేతిని శుభ్రం చేసుకోవడం, ముఖానికి మాస్క్ తగిలించుకోవడం వంటివి తప్పనిసరి. ఇక బహిరంగ ప్రదేశాల్లో ఏదైనా ముట్టుకున్నప్పుడు...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: తెదేపా నేత కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్

Vihari
కృష్ణా జిల్లా నుండి విశాఖపట్నం వెళ్తుండగా మధ్యలో తుని మండలం సీతారామపురం వద్ద మఫ్టీలో ఉన్న పోలీసులు తెదేపా నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను శుక్రవారం అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. వైకాపా...
న్యూస్

బ్రేకింగ్: ఏపీలో ఈ ఏడాది అన్ని అవార్డులూ రద్దు

Vihari
కోవిడ్-19 ప్రస్తుతం ఉధృతంగా ఉన్న నేపథ్యంలో పలు కార్యక్రమాలు రద్దవుతున్నాయి. ప్రతీ ఏడాది రాష్ట్రంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు లేదా సంస్థలకు అందించే అన్ని రకాల అవార్డులను ఈ ఏడాది రద్దు...
న్యూస్ సినిమా

బ్రేకింగ్: ఆర్జీవీ 12 o’ క్లాక్ మూవీ టీజర్ రివ్యూ

Vihari
రామ్ గోపాల్ వర్మ మరో సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. అందరూ సినిమాల షూటింగ్ ఎలా మొదలుపెట్టాలా అని ఆలోచిస్తుంటే వర్మ మాత్రం వారానికో సినిమాను వదులుతున్నాడు. లాక్ డౌన్ లో ఇప్పటికే రెండు...
Featured న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: వైఎస్ జగన్ పై ప్రశంసల వర్షం కురిపించిన జనసేనాని

Vihari
గతంలో ఎన్నో సార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శల అస్త్రాన్ని ఎక్కుపెట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ నేడు ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. ఇలాంటి కష్ట సమయంలో 1088 అత్యాధునిక అంబులెన్సులను...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: రఘురామ కృష్ణంరాజుపై వైసీపీ నేతల ఆర్టికల్ 2 అస్త్రం

Vihari
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైకాపా ఎంపీ రఘురామ కృష్ణంరాజును సస్పెండ్ చేయించేందుకు వైకాపా నేతలు పావులు కదుపుతున్నారు. ఈరోజు స్పెషల్ ఫ్లైట్ లో విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ నేతలు ఢిల్లీ వెళ్లి...
న్యూస్

బ్రేకింగ్: తెలంగాణలో 70 వేల మందిపై కేసులు.. మీరూ ఉండొచ్చు

Vihari
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోన్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా మాస్క్ లు ధరించాలని ప్రభుత్వం నిబంధన తీసుకొచ్చిన విషయం తెల్సిందే. అయినా కానీ చాలా మంది కనీస బాధ్యత లేకుండా...
సినిమా

బ్రేకింగ్: ప్రముఖ కమెడియన్ కన్నుమూత

Vihari
ప్రముఖ కన్నడ కమెడియన్ మిమిక్రీ రాజగోపాల్ (69)ఈరోజు కన్నుమూసినట్లు ఆయన కుటుంబం వెల్లడించింది. మిమిక్రీ రాజగోపాల్ కన్నడలో పేరుమోసిన కమెడియన్. ఈరోజు బెంగళూరులోని తన స్వస్థలంలో కన్నుమూసినట్లు తెలుస్తోంది. దాదాపు 650 సినిమాలకు పైగా...
న్యూస్

బ్రేకింగ్: రష్యా అధ్యక్షునికి నరేంద్ర మోదీ ఫోన్

Vihari
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఈరోజు ఫోన్ చేసి పలు విషయాలపై మాట్లాడారు. చైనాతో ఉద్రిక్తల నేపథ్యంలో మోదీ రష్యా అధ్యక్షునికి ఫోన్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రెండో...
రాజ‌కీయాలు

బ్రేకింగ్ : వైకాపా ప్రభుత్వానికి మాయని మచ్చ తెచ్చిన గ్రామ వాలంటీర్

Vihari
అనంతపురం జిల్లాలో బుధవారం జరిగిన ఒక ఘటన వైఎస్ జగన్ ఎంతో సదుద్దేశంతో అమలుచేస్తున్న గ్రామ వాలంటీర్ వ్యవస్థపై మాయని మచ్చగా నిలిచింది. వివరాల్లోకి వెళితే పెనుకొండ మండలం కొండంపల్లిలో ఒక గ్రామ వాలంటీర్...
సినిమా

బ్రేకింగ్: రేపు విడుదల కానున్న 3 సినిమాలివే

Vihari
ప్రస్తుతమున్న పరిస్థితుల ప్రభావం కారణంగా థియేటర్లను ఇప్పట్లో తెరిచే అవకాశం లేదు. దీంతో చిన్న సినిమాలు ఓటిటి ప్లాట్ ఫామ్స్ ను ఆశ్రయిస్తున్నాయి. జులై 3న కూడా మూడు సినిమాలు ఓటిటిల్లో విడుదల కానున్నాయి....
సినిమా

బ్రేకింగ్: జులై15న సత్యదేవ్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య విడుదల

Vihari
టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా రూపొందిన చిత్రం ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. కేరాఫ్ కంచెరపాలెంతో అందరినీ విశేషంగా ఆకట్టుకున్న వెంకటేష్ మహా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్ చిత్రానికి...
రాజ‌కీయాలు

బ్రేకింగ్ : జగన్ ప్రభుత్వంపై హై కోర్టుని ఆశ్రయించిన అచ్చెన్నాయుడు

Vihari
ఈఎస్ఐ స్కాంలో అరెస్టైన టీడీఎల్పీ ఉపనాయకుడు అచ్చెన్నాయుడు ఈరోజు హైకోర్టును ఆశ్రయించారు. తనను ఆసుపత్రికి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ లంచ్ మోషన్ పిటీషన్ ను దాఖలు చేసారు. హైకోర్టు ఈ పిటీషన్ ను స్వీకరించింది....
న్యూస్

బ్రేకింగ్: భాగ్యనగరిలో గుండె తరుక్కుపోయే ఘటన…!!

Vihari
ఎంతటి కసాయి వాడైనా చిన్న పిల్లలను చూస్తే చలించిపోతాడని అంటారు. కానీ గుర్తుతెలియని వ్యక్తి ఘట్కేసర్ పరిధిలో ఐదేళ్ల చిన్నారి గొంతు కోసి హత్య చేసిన హృదయవిదారకర ఘటన అక్కడి వారిని కలిచివేస్తోంది. పోలీసులు...
ట్రెండింగ్ హెల్త్

బ్రేకింగ్ : త్వరపడండి – ఆ ఫ్లయిట్ ఎక్కితే 25% డిస్కౌంట్

Vihari
కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి డాక్టర్లు, నర్స్ లు ఎంతగా శ్రమిస్తున్నారో మనందరం చూస్తున్నాం. వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సరిగ్గా ఊపిరి కూడా ఆడని పీపీఈ కిట్స్ ను ధరించి వైద్యం...
ట్రెండింగ్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : సుప్రీం కోర్టు కి జగన్ సర్కార్ .. స్ట్రాంగ్ పాయింట్ తో

Vihari
ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, ఏపీ ప్రభుత్వం మధ్య పోరు కొత్త టర్న్ తీసుకుంది. నిఘా పరికరాల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారన్న కారణంతో ఏపీ సర్కారు ఏబీను పదవి నుండి తప్పించిన...