23.2 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: రెండో వారం ఓటింగ్ ప్రక్రియలో దూసుకుపోతున్న కంటెస్టెంట్..!!

Share

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ రెండో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో 8 మంది నామినేట్ కావడం తెలిసిందే. రేవంత్, గీతూ రాయల్, అభినయశ్రీ, ఫైమా, షానీ, రాజ్, రోహిత్ మెరీనా, ఆదిరెడ్డి వీరంతా నామినేషన్ లో ఉన్నారు. అయితే వీరిలో ఓటింగ్ పరంగా రేవంత్ దూసుకుపోతున్నాడు. రోజు రోజుకి రేవంత్ కి భారీగా ఓట్లు పడుతున్నాయి. కారణం చూస్తే రేవంత్ నీ ఇంటి సభ్యులందరూ కలిసి నామినేషన్ సమయంలో ఇంకా కెప్టెన్సీ టాస్క్ లో టార్గెట్ చేయడం జరిగింది.

A contestant who is heading into the second week of the voting process
Bigg Boss 6

అయినా కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా.. రేవంత్ ఫైట్ చేయటం బిగ్ బాస్ ఆడియన్స్ నీ ఆకట్టుకోవడం జరిగింది. రోజురోజుకీ రేవంత్ పేరు ట్రెండింగ్ లో నిలుస్తుంది. హౌస్ లో పాయింటు to పాయింట్ మాట్లాడుతూనే.. ప్రత్యర్థులకు రేవంత్ గట్టిగానే కౌంటర్లు ఇస్తూ ఉన్నాడు. ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా పోరాడటానికి వెనుకాడటం లేదు. ఎక్కడ కూడా స్ట్రాటజీలు వాడకుండా.. సేఫ్ గేమ్ అనేది లేకుండా మాస్క్ లేకుండా.. రేవంత్ హౌస్ లో రాణిస్తున్నాడు.

A contestant who is heading into the second week of the voting process
bigg boss 6

రెండో వారం కెప్టెన్సీ టాస్క్ లో ఫైమా… కావాలని రేవంత్ నీ ఓడిపోయేటట్టు స్ట్రాటజీ వేయడం క్లియర్ కట్ గా కనబడింది. ఈ పరిణామాలతో రేవంత్ గ్రాఫ్ రోజు రోజుకి జనాలలో పెరిగిపోతూ ఉంది. ఇదే రీతిగా హౌస్ మొత్తం రేవంత్ కి వ్యతిరేకంగా టార్గెట్ గా గేమ్ ఆడితే.. బిగ్ బాస్ సీజన్ సిక్స్ టైటిల్ రేవంత్ కే దక్కుతుందని అంటున్నారు. ఇక రెండోవారం ఓటింగ్ పరంగా రేవంత్ తర్వాత ఫైమా, రోహిత్ మెరీనా, ఆదిరెడ్డి చివరిలో షాని.. రాజ్ పోటీ పడుతున్నారు. షాని.. రాజ్ లో ఇద్దరిలో ఒక్కరు రెండో వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని టాక్


Share

Related posts

Bigg Boss 6: సీజన్ సిక్స్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వేరే ఇంటిలో సభ్యులు చెప్పిన మాట..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ షోపై ఏపీ హైకోర్టు సీరియస్..!

sekhar

Bigg Boss 6: రెండో వారం వరస్ట్ పెర్ఫార్మర్ కంటెస్టెంట్ ఎవరంటే..??

sekhar