NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: లూప్స్ అంటూ గేమ్ మొత్తం చెడగొట్టిన కంటెస్టెంట్..??

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ తొమ్మిదవ వారంలో కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఫిజికల్ టాస్క్ ఇవ్వడం తెలిసిందే. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులని రెడ్, బ్లూ టీం లుగా విభజించడం జరిగింది. అయితే రెడ్ టీంకి చెందిన గీతూ ఆడిన ఆటపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బాలదిత్య ఎమోషన్ తో ఆడుకోవడంతో పాటు …టాస్క్ అయిపోయిన సిగరెట్స్ ఇవ్వకుండా అతని ఎమోషన్ తో ఆడుకోవడం జరిగింది.

A contestant who spoils the whole game by saying loops
Geethu

దీంతో బాలదిత్య కన్నీరు కూడా పెట్టేసుకున్నడు. సిగరెట్లు ఇవ్వకుండా లైటర్ దాచేయడం ఈ రీతిగా గీతూ…టాస్క్ అయిపోయిన చాలా మొండిగా గేమ్ ఆడింది. ఇంకా బట్టలు విషయంలో కూడా ఈ రకంగానే ఆడింది. టాస్క్ అయిపోయిన తర్వాత దుస్తులు గురించి.. దాచుకోవాలి. మీ స్ట్రిప్స్ పోకుండా చూసుకోవాలి అని ఎటువంటి ప్రకటన చేయకపోయినా… ఆదిరెడ్డి బట్టలు దాచేయటం వంటి పనులపై ఆడియోన్స్ నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

A contestant who spoils the whole game by saying loops
Bigg Boss 6

9వ వారం రెండు గ్రూపులుగా విభజించిన తర్వాత… గేమ్ స్టార్ట్ అయిన నాటి నుండి రెడ్ టీం సభ్యులు రూల్స్ పాటించకుండా.. చాలా కనింగ్ గేమ్ ఆడటం జరిగింది. ముఖ్యంగా గీతూ చెత్త లుప్స్ తో … లాజిక్ లేని పాయింట్లతో.. బట్టలు దాచేయటం…సంచలక్ గా తన సొంత టీం సభ్యులను గెలిపించుకోవడంతో వంటివి చేసి గేమ్ మొత్తం చెడగొట్టిందని విమర్శలు చేస్తున్నారు. ఈవారం కూడా నాగార్జునతో గీతూ రాయల్ కి..క్లాస్ గ్యారెంటీ అని బయట జనాలు అంటున్నారు. అంతేకాకుండా ఈ గేమ్ ఎఫెక్ట్ కారణంగా…రెడ్ టీం నుండి 9వ వారంలో ఎవరో ఒకరు ఎలిమెంట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకొస్తున్నారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar