NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: హౌస్ నుండి ఎలిమినేట్ అవుతూ రేవంత్ కి షాక్ ఇచ్చిన అభినయశ్రీ..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ సెకండ్ వీకెండ్ ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగింది. హౌస్ లోకి తమన్న రావటం… ఇంటి సభ్యుల చేత రకరకాల టాస్కులు చేయించి ఎంటర్టైన్మెంట్ సృష్టించడం జరిగింది. శనివారం ఎపిసోడ్ సమయంలోనే డబల్ ఎలిమినేషన్ అని నాగార్జున ప్రకటించడం తెలిసిందే. దీంతో శనివారమే షాని ఎలిమినేట్ అయిపోయాడు. అయితే మరో కంటెస్టెంట్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది శనివారం నుండి డిస్కషన్ జరుగగా ఆదివారం నాడు అభినయశ్రీ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఇంటి సబ్యులకు బై చెప్పి స్టేజ్ పై వచ్చిన అభినయశ్రీ తో నాగార్జున మాట్లాడుతూ …హౌస్ లోకి వెళ్లిన వెంటనే గేమ్ స్టార్ట్ చేసేయాలి. ఇదే తప్పు షాని కూడా చేశాడు. అందువల్లే ఎలిమినేట్ అయిపోయారు అని నాగార్జున తెలియజేశారు.

Bigg Boss Telugu 6: Revanth and Neha get into a verbal spat; Chanti among  contenders for becoming next captain | PINKVILLA

అనంతరం హౌస్ లో ఎవరు ఫేక్ అని తెలియజేయగా రేవంత్ పేరు ఒకటి మాత్రమే అభినయశ్రీ చెప్పి అతనికి షాక్ ఇచ్చింది. గేమ్ ఆడుతున్న సమయంలో ఇదే విషయాన్ని చాలా సార్లు రేవంత్ కి తెలియజేసినట్లు చెప్పుకొచ్చింది. ఇక హౌస్ లో తనకి ఫైమా చెల్లెలు లాంటిదని తెలిపింది. ఆమెకు బయట కూడా నేను పెద్ద అభిమానిని. ఆ తర్వాత చంటి అంటే చాలా ఇష్టమని.. కోపంలో ఉన్న సమయంలో ఆయన వేసే జోకులు ఎంతగానో రిలాక్స్ ఇస్తాయి అని తెలిపింది. సూర్య నాకు బాగా కనెక్ట్ అయిపోయాడు. మా ఇంట్లో ఉన్న బ్రదర్ కంటే సూర్యనే నాకు చాలా క్లోజ్ అయ్యాడు.

Bigg Boss 6 Telugu Launch Updates: Abhinaya Sri Entered As BB6 Ninth  Contestant

కచ్చితంగా బయటకు వచ్చాక కూడా సూర్యతో నా బాండింగ్ కొనసాగుద్ది అని తెలిపింది. శ్రీ సత్య దగ్గర ఉన్న సమయంలో తల్లి లాగా ఆదరించిందని.. కచ్చితంగా టాప్ ఫైవ్ లో ఆమె ఉంటుందని చెప్పుకొచ్చింది. బాలాదిత్య అన్ని రకాలుగా హౌస్ లో తోడుగా ఉన్నారని అందుకే ఆయన ఇష్టమని చెప్పింది. ఇంకా గీతు గేమ్ వచ్చేసరికి చాలా బాగా ఆడుతూ ఉంది. కచ్చితంగా గీతు టాప్ త్రీ కంటెస్టెంట్ అవ్వచ్చు అని తన అభిప్రాయం తెలియజేసింది. అనంతరం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు గుడ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. సో రెండో వారంలో ఇద్దరు షాని, అభినయశ్రీ డబల్ ఎలిమినేషన్ కావటంతో హౌస్ లో వేడి వాతావరణం నెలకొంది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar