NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: కష్టాలు చెప్పుకున్న ఆదిరెడ్డి..!!

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ లో సీజన్ సిక్స్ కి సంబంధించి టఫ్ కంటెస్టెంట్ గా ఆదిరెడ్డి పేరు మారుమ్రోగుతోంది. గతంలో తన సొంత యూట్యూబ్ ఛానల్ లో బిగ్ బాస్ సీజన్ లకి సంబంధించి రివ్యూలు ఇచ్చి సోషల్ మీడియాలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. దీంతో అన్ని రకాలుగా ఆరితే రావటంతో ఆదిరెడ్డి ఆటలో మంచి దూకుడు మీద ఉన్నాడు. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న రేవంత్ విషయంలో కూడా ఆలోచన చేయకుండా దూకుడుగా ఆడుతున్నాడు.

Adi Reddy who spoke of difficulties
Bigg Boss 6

ఇక ఆదివారం ఎపిసోడ్ లో ఆది రెడ్డి వేసిన డాన్స్ చూసే ప్రేక్షకులకు ఎంతగానో ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్టు అయింది. ఇదంతా పక్కన పెడితే ఆదివారం ఎపిసోడ్ తరువాత బిగ్ బాస్ అన్ సీన్ లలో ఆదిరెడ్డి కెమెరాల ముందు తన కష్టాలు చెప్పుకున్నాడు. ఆదివారం ఇంటి దగ్గర నుండి ఏదైనా గిఫ్ట్ వస్తుందేమో అని ఆశించినట్లు బిగ్ బాస్ మోసం చేసినట్లు.. కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Adi Reddy who spoke of difficulties
Bigg Boss 6

ప్రస్తుతం తనని అందరూ రివ్యూ ఇచ్చే వాడిగానే చూసే కోణంలో ఉన్నారని త్వరలో అన్ని రకాలుగా సెట్ అవుతానని.. అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తానని కెమెరాలకు ఆదిరెడ్డి తెలియజేయడం జరిగింది. ఇక ఇంటికాడ తన కుటుంబ సభ్యులు తనని దేనికి పనికిరావు అన్న వ్యాఖ్యలను కూడా కెమెరాల ముందు ప్రస్తావించి బిగ్ బాస్ హౌస్ లో తన ఆట తీరు రానున్న రోజుల్లో చాలా టఫ్ గా ఉండనున్నట్లు ముందుగానే ఆదిరెడ్డి తెలియజేశారు. ఇంకా అనేక విషయాలు మాట్లాడి రాబోయే రోజుల్లో అందరితో కలుస్తానని ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తానని ఆదిరెడ్డి కెమెరాల ద్వారా బిగ్ బాస్ కి తెలియజేయడం జరిగింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar