NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: సక్సెస్ ఫుల్ గా సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేసిన ఆదిరెడ్డి..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 9వ వారం గేమ్ రసవంతరంగా సాగుతోంది. బ్లూటీం వర్సెస్ రెడ్ టీం మధ్య జరుగుతున్న పోరు చూసే ప్రేక్షకులకు ఎంతో ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. బ్లూటీం లో ఆదిరెడ్డి, రాజ్, ఇనాయా, వాసంతి, మెరీనా, రోహిత్, బాలాదిత్య ఉన్నారు. రెడ్ టీంలో శ్రీ సత్య, రేవంత్, గీతూ, శ్రీ హాన్, కీర్తి, ఫైమా ఉండటం జరిగింది. ఈ రెండు టీంలలో బ్లూటీం … చాలా నిజాయితీగా గేమ్ ఆడుతూ ఉంది. ఇక రెడ్ టీంలో ఉన్న చాలామంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయినా గాని కన్నింగ్ గేమ్ ఆడుతున్నారు.

Adireddy successfully completed in bigg boss the secret task
Bigg Boss 6

ఇదిలా ఉంటే టాస్క్ మధ్యలో… ఆదిరెడ్డికి బిగ్ బాస్ సీక్రెట్ ఇచ్చారు. రెడ్ టీం తో గొడవ పెట్టుకోవాలని అది పెద్ద ఇష్యూ అవ్వకుండా చూసుకోవాలని.. ఎక్కడ వేరే వాళ్ళకి డౌట్ రాకుండా ఆడాలని సూచించారు. ఈ సీక్రెట్ టాస్క్ ఆదిరెడ్డి చాలా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. దీంతో టాస్క్ లో డెడ్ అయిపోయిన .. రోహిత్ కి మళ్లీ పవర్ వచ్చింది. అయితే ఈ సీక్రెట్ టాస్క్ లో ఆదిరెడ్డి మరియు ఇనాయా చాలా తెలివిగా గొడవ సృష్టించి రెడ్ టీం సభ్యులను బోల్తా కొట్టించారు.

Adireddy successfully completed in bigg boss the secret task
Bigg Boss 6

బాత్రూంలో బట్టలు వేసేసి రెడ్ టీం సభ్యులను టార్గెట్ చేసి ఆదిరెడ్డి ఇచ్చిన పర్ఫామెన్స్ గురువారం ఎపిసోడ్ లో హైలెట్ అని చెప్పవచ్చు. తొమ్మిదో వారం కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లో చాలా వరకు బ్లూ టీం సభ్యులే చాలా తెలివిగా ఐకమత్యంగా గేమ్ ఆడారు. రెడ్ టీం కి చెందిన సభ్యులు మనుమదుల్లాగా ముఖ్యంగా రేవంత్… బండబూతులు తిడుతూ.. ప్రత్యర్థులపై దూకుడుగా ఆడారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar