NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: మైక్ విసిరి కొట్టిన ఆదిరెడ్డి..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ గేమ్ రసవత్తరంగా సాగుతోంది. 9వ వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం ఏంటి సభ్యులను రెడ్, బ్లూ టీం లుగా విభజించడం జరిగింది. దీంతో రెండు టీముల సభ్యులు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నారు. బ్లూ టీంకి ఆదిరెడ్డి నాయకత్వం వహిస్తుండగా రెడ్ టీంకి గీతూ కెప్టెన్ గా వ్యవహరిస్తుంది. అయితే గేమ్ లో గీతూ ఇతరుల వీక్ నేస్ తో ఆడుకునే రీతిలో బుద్ధి బలం కూడా చూపించే భాగం కావడంతో గీతూ… ఇప్పటికే బాలాదిత్యకి సంబంధించి సిగరెట్ల విషయంలో అతన్ని ఓ ఆట ఆడుకుంది. దెబ్బకి కన్నీళ్లు పెట్టుకున్నాడు. సిగరెట్ లు మరియు లైటర్ కోసం నానా తంటాలు పడ్డాడు.

Adireddy who threw the mic and hit him in bigg boss house
Bigg Boss 6

గీతూ దాదాపు రెండు రోజులపాటు బాలాదిత్యానీ వేధించేసింది. అయితే గేమ్ పాస్ లో ఉన్న సమయంలో… అందరూ నిద్రపోతుండగా ఆదిరెడ్డి టీ షర్ట్ దొంగిలించి అతని బ్లూ స్ట్రైప్స్ పీకేసింది. గురువారం ఎపిసోడ్ లో  ఇదంతా కనపడగా శుక్రవారం ఎపిసోడ్..కి సంబంధించి రిలీజ్ అయిన ప్రోమోలో…గీతూ ఆడిన ఆట తీరకు ఆదిరెడ్డి మైక్ నేలకేసి బాది టీ షర్టు విప్పేశాడు. అంతేకాదు ప్రోమో చివరిలో… భవిష్యత్తులో నా గురించి నువ్వు ఏడ్చే రోజు ఉంటుంది. అప్పుడు నేను చెబుతా ఈ ఎఫెక్ట్ కారణంగానే.. ఏడిపించానని నీకు తెలుస్తుంది.. అంటూ ఆది రెడ్డి చాలా సీరియస్ డైలాగులు వేశారు.

Adireddy who threw the mic and hit him in bigg boss house
Bigg Boss 6

తన సొంత ఆలోచనలతో గీతూ ఆడిన ఆట తీరకు గేమ్ చాలావరకు డైవర్ట్ అయిపోయింది. బిగ్ బాస్ ఇచ్చే ఆదేశాలకు విరుద్ధంగా గీతూ ఆడుతున్న ఆట తీరు వల్ల జనాలు విమర్శలు చేస్తున్నారు. గత శనివారమే.. ఎవరి ఆట వాళ్లు ఆడాలి. అందరి చేత బిగ్ బాస్ ఆట ఆడించడానికి ఉన్నారు. అన్ని ప్రత్యేకంగా గీతూకి నాగార్జున క్లాస్ పీకారు. అయినా గాని మళ్లీ ఈ వారంలో అదే తప్పు చేయడంతో శనివారం ఎపిసోడ్ లో గీతూపై నాగార్జున సీరియస్ అవ్వటం గ్యారెంటీ అని అంటున్నారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar