NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: హౌస్ నుండి వెళ్ళిపోయాక ఎమోషనల్ పోస్ట్ పెట్టిన గీతూ..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 9వ వారంలో గీతూ ఎలిమినేట్ కావటం అందరికీ షాక్ ఇచ్చింది. ఇంటిలో ఉన్న సభ్యులతో పాటు బయట ఉన్న ఆడియన్స్ సైతం గీతూ ఎలిమినేషన్ నీ తీసుకోలేకపోతున్నారు. ఇక తెలుగు బిగ్ బాస్ షోలో ఎలిమినేట్ అయిన సమయంలో గీతూ… బాధపడినంతగా మరో కంటెస్టెంట్ బాధపడలేదు. హౌస్ విడిచి రాలేకపోయింది. నాగార్జునతో వేదికపై కూడా తన ఓటమిని జీర్ణించుకోలేక గుక్క పెట్టి ఏడుస్తూనే ఉంది.

after bigg boss house elimination geetu emotional post posted
Bigg Boss 6

కానీ గీతూ ఎలిమినేట్ అవ్వటానికి ప్రధాన కారణం ఆమె అతిగా గేమ్ ఆడటం అని బయట టాక్. బిగ్ బాస్ ఇస్తున్న ఆదేశాలకు గీతూ కొన్నిసార్లు తీసుకున్న నిర్ణయాలకు టాస్క్ ముందుకెళ్లకుండా… జరిగిన సందర్భాలు సీజన్ సిక్స్ లో చాలా ఉన్నాయని అందువల్లే ఆమెను హౌస్ నుండి పంపించేసినట్లు భావిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత ఫస్ట్ టైం సోషల్ మీడియాలో గీతూ ఎమోషనల్ పోస్టు పెట్టడం జరిగింది. “బిగ్ బాస్ జర్నీ నా జీవితంలో అతి ప్రాముఖ్యమైనది. ఈ ప్రయాణంలో నేను ఓడిపోయాను. మనుషుల విలువ తెలిసింది. నా తప్పులన్నీ క్షమించండి ప్లీజ్. నన్ను నన్నుగా అర్థం చేసుకుని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చచ్చిపోయే వరకు రుణపడి ఉంటా” అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టడం జరిగింది.

after bigg boss house elimination geetu emotional post posted
Bigg Boss 6

దీంతో గీతూ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మరోపక్క “గీతూ” రీ యంట్రి ఇవ్వాలని ఆమె ఫాలోవర్స్ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం చేస్తున్నారు. మరోపక్క హౌస్ లో ఆదిరెడ్డి మరికొంతమంది కంటెస్టెంట్స్ గీతూ సీక్రెట్ రూమ్ లో ఉందని భావిస్తున్నారు. అయితే బిగ్ బాస్ షోలో ఏదైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి …గీతూ రావాలని కోరుకుంటున్నారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar