NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్ ఇనాయ మంచి క్రేజ్ సంపాదించిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో టాప్ ఫైవ్ కి చేరిన వారికి అందరికంటే ఎక్కువగా పాపులారిటీ సంపాదించడం జరిగింది. సీజన్ సిక్స్ లో లేడీ ఫైటర్ గా పేరు సంపాదించుకుని.. తిరుగులేని గేమ్ ఆడింది. స్ట్రాంగ్ మగవాళ్లకు సైతం మంచి పోటీ ఇచ్చి.. సరిగ్గా ఫైనల్ వారానికి ముందు హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. అయితే ఇనాయ ఎలిమినేషన్ విషయంలో… కుట్రలు జరిగినాయి అని బీబీ టీం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

After coming out of the Bigg Boss house Inaya proposed to Sohail
Bigg Boss 6

ఇనాయ ఎలిమినేట్ అయ్యాక షో రేటింగ్స్ మొత్తం పడిపోయాయి. ఇదంతా పక్కన పెడితే ఇనాయ హౌస్ లో ఉన్న సమయంలో ఫ్యామిలీ ఎపిసోడ్ లో… సీజన్ ఫోర్ సోహెల్ రావటం తెలిసిందే. ఆ సమయంలో సోహెల్ అంటే చాలా ఇష్టమని చెప్పుకు రావడం జరిగింది. అతని కోసం.. మణికొండ షిఫ్ట్ అవ్వడం మాత్రమే కాదు జిమ్ములో కూడా జాయిన్ అయినట్లు తెలియజేసింది. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక సోహైల్ కి ఇనాయ ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇనాయ…సోహైల్ దగ్గరకు వెళ్లి మీకోసం ఒక సారి ప్రైస్ ఉంది. అని చెప్పగానే నువ్వు రాగానే నేను చాలా షాక్ అయ్యా అని సోహైల్ సమాధానమిచ్చాడు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక ఏం చేయాలో తెలియక నీతో మాట్లాడాలని ఇలా వచ్చాను.

After coming out of the Bigg Boss house Inaya proposed to Sohail
Bigg Boss 6 Inaya

నాకోసం హౌస్ లోకి వచ్చినందుకు థాంక్స్ అని సోహైల్ రిప్లై ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రోజ్ ఫ్లవర్ బొకే తీసుకుని మోకాలు మీద కూర్చుని సోహైల్ కి ప్రపోజ్ చేసింది. ‘ఒకటి చెప్పదలచుకున్నాను.. నువ్వు ఏం అనుకున్నా పర్వాలేదు. నా మనసులో ఉన్నది నేను చెబుతానా మనసులోని మాట నీకు చెప్పాలనుకుంటున్నా సోహైల్‌. ప్రేమ ఉన్నంత వరకు కాదు.. ప్రాణం ఉన్నంత వరకూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నాకు నువ్వంటే చాలా ఇష్టం’ అని సొహైల్‌పై ప్రేమను కురిపించింది ఇనయా.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar

Bigg Boss 6: ఇదే లాస్ట్ సీజన్…బీబీ యాజమాన్యంతో గొడవ వేసుకున్న నాగార్జున..?

sekhar