NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాక గీతూపై చంటి సంచలన కామెంట్స్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఐదో వారంలో చలాకి చంటి ఎలిమినేట్ కావడం జరిగింది. అంతకుముందు వారమే సీజన్ మొత్తానికి కెప్టెన్ కాకుండా అనర్హుడుగా.. పనిష్మెంట్ రావటంతో గేమ్ పరంగా చంటి ఎంతో డల్ అయిపోయాడు. ఈ పరిణామంతో హౌస్ లో ఉన్న పెద్దగా ఉపయోగముండదని కెమెరాల ముందు తనని హౌస్ నుండి పంపించేయాలని వేడుకోవడం జరిగింది. కానీ అనూహ్యంగా నామినేషన్ లో ఉండటంతో అందరికంటే ఓట్లు తక్కువ రావటంతో చంటి ఎలిమినేట్ అయినట్లు ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున ప్రకటించారు. కాగా హౌస్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత పలు యూట్యూబ్ ఛానల్ లకి చంటి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

after elimination chanti sensational comments on geethu
Bigg Boss 6

ఈ సందర్భంగా తనకి బిగ్ బాస్ గేమ్ మరియు డబ్బులు కంటే.. జనాల అభిమానం సంపాదించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇంకా ఇదే సమయంలో తోటి కంటెస్టెంట్ గీతుపై చంటి సంచలన వ్యాఖ్యలు చేశారు. గీతు హౌస్ లో గేమ్ మాత్రమే ఆడుతుంది. ఈ క్రమంలో కొన్ని విషయాలు వ్యక్తిగతంగా తీసుకొని తప్పులు చేస్తోంది. నామినేషన్ ప్రక్రియలో నాలుగో వారంలో మొదటి వారంలో జరిగిన సందర్భాన్ని తీసుకొచ్చి నన్ను నామినేట్ చేసింది గీతు. దీంతో హౌస్ లో చాలామంది నాలుగో వారం నామినేషన్ పై గీతు వ్యవహరించిన తీరుకు తప్పు పట్టడం జరిగింది.

after elimination chanti sensational comments on geethu
Bigg Boss 6

దీన్ని బట్టి చూస్తే ఆమె నన్ను టార్గెట్ చేసి గేమ్ ఆడిందని అర్థమవుతుంది. కానీ నేనెప్పుడూ కూడా ఆ రీతిగా గేమ్ ఆడలేదు అని చంటి తెలియజేశారు. మొదటి నుండి హౌస్ లో చంటి వర్సెస్ గీతు పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో హౌస్ లో వీళ్లిద్దరి మధ్య చాలా సందర్భాలలో గొడవలు కూడా జరిగాయి. ఈ క్రమంలో గీతు వండిన కూర చంటి తినకుండా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇద్దరూ కూడా నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఐదో వారంలో చంటి ఎలిమినేట్ అయ్యాక గీతుపై వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar