NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: వెన్నుపోటు పొడిచారు లైవ్ లో ఏడ్చేసిన గీతూ రాయల్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 9వ వారం గీతూ ఎలిమినేట్ కావటం తెలిసిందే. గీతూ ఎలిమినేషన్ పై బయట రకరకాల డిస్కషన్ లు జరుగుతున్నాయి. అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని చాలామంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. మరోపక్క ఆమె సపోర్ట్ లు గీతూనీ మళ్లీ హౌస్ లోకి తీసుకురావాలని.. సోషల్ మీడియాలో రకరకాల హ్యాశ్ ట్యాగ్ లతో ట్రెండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే హౌస్ నుండి ఎలిమినేట్ అయిన గీతూ… తాజాగా లైవ్ లోకి రావడం జరిగింది. ఈ లైవ్ లో గీతూ… బోరున ఏడ్చేసింది. హౌస్ నుండి ఎలిమినేట్ అవుతున్న సమయంలో ఏ రీతిగా భావోద్వేగంగా ఉందో.. అదే తరహాలో ఇంకా ఏడుస్తూనే తన ఓటమిని జీర్ణించుకోలేకపోతోంది.

after elimination geetu came into live and crying
Bigg Boss 6

చిన్ననాటి నుండి తాను ఎవరినైతే నమ్మడం జరిగిందో.. వాళ్లందరూ వెన్నుపోటు పొడుస్తూనే వచ్చారు. ఆఖరికి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళకముందు.. నేను నమ్ముకున్న నా ఫ్రెండ్స్ కూడా వెన్నుపోటు పొడిచారు. కేవలం నన్ను సపోర్ట్ చేసింది నా కుటుంబ సభ్యులే అంటూ లైవ్ లో గీతూ ఏడ్చేసింది. నాకు పిఆర్ కూడా లేదు. ఇంతవరకు నాకు మద్దతు వచ్చింది అంటే… అంత జెన్యూన్ గానే రావడం జరిగింది. కానీ ఫస్ట్ వీక్ నెగిటివ్ కామెంట్లు ఎవరైనా పెడితే దానికి పాజిటివ్ రిప్లై ఇవ్వాలని… ఒక వ్యక్తికి పాతిక వేలు ఇచ్చాను.

after elimination geetu came into live and crying
Bigg Boss 6

అతడు డబ్బులు తీసుకున్నాడు గాని.. ఎలాంటి పని జరగలేదు. బయట నా ఫ్రెండ్స్ నాకోసం వీడియోలు చేస్తారు, నన్ను సపోర్ట్ చేస్తారు, అని చాలా.. అంచనాలు పెట్టుకుని హౌస్ లోకి వెళ్తే బయటకు వచ్చేసరికి నా కుటుంబ సభ్యులు తప్ప నేను నమ్ముకున్న నా ఫ్రెండ్స్ అందరూ నాకు వెన్నుపోటు పొడిచారు. 10 ఇంకా నాలుగు సంవత్సరాల నుండి తెలిసిన స్నేహితుడు కూడా ఎవ్వరూ నాకు సపోర్ట్ చేయలేదు. నేను ఆడిన ఆట తీరే నన్ను బయటకు పంపేలా చేసింది అంటూ గీతూ లైవ్ లో ఏడ్చేసింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar