NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: ఇనాయానీ గట్టిగా టార్గెట్ చేసిన ఇంటి సభ్యులు..!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్టార్ట్ అయ్యి అప్పుడే నాలుగో వారంలో గేమ్ వచ్చేసింది. హౌస్ లో 20 మంది సభ్యులు ఎంట్రీ ఇవ్వగా.. ముగ్గురు ఎలిమినేట్ అయిపోయారు. దీంతో 17 మందికి జరిగిన నాలుగో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో..ఆల్ రెడీ హోస్ట్ నాగార్జున గత శనివారం అర్జున్ ఇంకా కీర్తిని నామినేట్ చేయడం తెలిసిందే. ఇంకా మిగతా నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిన సమయంలో భారీ ఎత్తున గొడవలు జరిగాయి. ఇంటి సభ్యులలో దాదాపు సగానికి పైగా 9 మంది సభ్యులు ఇనాయానీ నామినేట్ చేయడం జరిగింది.

All HOUSEMATES TARGETED INNAYA IN FOURTH WEEK NOMINATIONS
Bigg Boss 6

ఈ నామినేషన్ లో ఇనాయాతో శ్రీహాన్, సుదీప, కీర్తి గట్టిగా గొడవ పెట్టుకోవడం జరిగింది. శ్రీహాన్..ఇనాయా మధ్య జరిగిన సంభాషణ నాలుగో వారం నామినేషన్ లో హైలెట్ గా నిలిచింది.  నువ్వా నేనా అన్నట్టుగా ఇద్దరికిద్దరు రెచ్చిపోయారు. నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అయ్యాక హౌస్ నుండి..ఇనాయా, రేవంత్, ఆరోహి, సూర్య, సుదీప, శ్రీ హాన్, గీతు, రాజ్, అర్జున్, కీర్తి మొత్తం పదిమంది ఎంపికైనట్లు బిగ్ బాస్ ప్రకటించారు. ఇంకా ఇదే సమయంలో ఇనాయాతో కీర్తి చాలా పెద్ద గొడవ వేసుకోవడం జరిగింది. సుదీప కూడా గొడవ పెట్టుకోవడం జరిగింది.

All HOUSEMATES TARGETED INNAYA IN FOURTH WEEK NOMINATIONS
Bigg Boss 6

పరిస్థితి ఇలా ఉండగా నామినేషన్ లో ఉన్న సభ్యులలో ఎక్కువగా హౌస్ నుండి ఆరోహి లేదా సుదీప, రాజ్ లలో ఎవరో ఒకరు వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. మిగిలి ఉన్నవారికి మంచి స్ట్రాంగ్ ఓటింగ్ బయట ఉండటంతో వాళ్ల సేవ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇనాయానీ ఇంటి సభ్యులందరూ టార్గెట్ చేయడంతో మరొక ఆమె గ్రాఫ్ ఉన్న కొద్ది పెరుగుతుందని చెప్పుకొస్తున్నారు. హౌస్ లో మొదటి నుండి ఇనాయా టార్గెట్ అవుతూ వస్తోంది. మరో పక్క తన గేమ్ తో ఇతరులకు మంచి ఫైట్ ఇస్తుంది. ఒక్క మాట తీరు విషయంలో అవతల వారు చెబుతున్న టైములో వినే ఓపికతో ఇనాయా.. గేమ్ ఆడితే మాత్రం కచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉండే అవకాశం ఉందని ఆడియోన్స్ అంటున్నారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar