NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బయటపడుతున్న శ్రీ సత్య కన్నింగ్ గేమ్..?

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్ శ్రీ సత్య ఆడుతున్న ఆట తీరుపై బయట తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆట తక్కువ హడావిడి, ఆకలి ఎక్కువ అని సెటైర్లు వేస్తున్నారు. సొంతంగా గేమ్ ఆడకుండా… మరొకరిపై ఆధారపడుతూ రెచ్చగొట్టే గేమ్ ఆడుతోందని విమర్శలు చేస్తున్నారు. అర్జున్ కళ్యాణ్ హౌస్ లో ఉన్నంతకాలం అతన్ని వాడుకొని.. ఇప్పుడు రేవంత్ ఇంకా శ్రీహాన్ తో సరికొత్త గేమ్స్ స్టార్ట్ చేసిందని తొమ్మిదో వారం శ్రీ సత్య ఆట తీరుపై విమర్శలు చేస్తున్నారు.

An emerging Mr. Satya Cunning game
Bigg Boss 6

ముఖ్యంగా తాను నామినేషన్ లో ఉండటంతో శ్రీహాన్ సేఫ్ లో ఉండటంతో ఎప్పుడు లేని రీతిలో అతనితో క్లోజ్ గా ఉంటూ… కన్నింగ్ గేమ్ ఆడుతోందని అంటున్నారు. ఈ రకంగానే అర్జున్ కళ్యాణ్ ఎలిమినేషన్ కాకముందు వారం రేవంత్ తో గొడవలు పెట్టుకుంటూ.. ఉన్న శ్రీ సత్య ఆ తర్వాత రేవంత్ తో గొడవ పెట్టుకున్న వాళ్లంతా బయటకు వెళ్తూ ఉండటంతో.. సైలెంట్ అయిపోయిందని చెబుతున్నారు. ఏడో వారంలో రేవంత్ నీ బాగా నెగిటివ్ చేయడానికి తెగ్గ ట్రై చేసింది. కానీ రేవంత్ తో గొడవలు అయిన ప్రతి ఒక్కరు బయటకు వెళ్తూ ఉండటంతో శ్రీ సత్య… వెనకీ తగ్గిందని చెప్పుకొస్తున్నారు.

An emerging Mr. Satya Cunning game
Bigg Boss 6

అయితే ఇప్పుడు 9వ వారంలో తనని కాపాడుకోవడం కోసం..ఇనాయానీ టార్గెట్ చేసుకొని శ్రీహాన్, రేవంత్ తో కలిసి బ్యాక్ బిచింగ్ నాటకానికి తెర లేపిందని శ్రీ సత్య ఆట తీరుపై నెగటివ్ కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఈ రీతిగానే రాబోయే రోజుల్లో గేమ్ ఆడితే శ్రీ సత్య ఇంటికి వెళ్లిపోవడం గ్యారంటీ అని చెబుతున్నారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar