NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: ఈవారం డేంజర్ జోన్ లో ఊహించని కంటెస్టెంట్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ గేమ్ చిట్ట చివరకు వచ్చేసింది. ఇంకొక్క వారం గేమ్ మాత్రమే మిగిలింది. ఇప్పటికే ఫైనల్ వీక్ కి టికెట్టు ఫినాలే గెలిచి… శ్రీహాన్ వెళ్లడం తెలిసిందే. మరోపక్క ఈ వారం నామినేషన్ లో ఆరుగురు ఉన్నారు. అయితే ఈ ఆరుగురిలో ఓటింగ్ ప్రకారం మొదటి నుండి శ్రీ సత్య చివరిలో ఉంది. అయితే ఇప్పుడు శ్రీ సత్యతో పాటు శుక్రవారం ఓటింగ్ పోల్ ప్రకారం ఊహించని కంటెస్టెంట్ ఇనాయ కూడా వచ్చేసిందట. దీంతో ఈ వారం డబల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

An unexpected contestant in the danger zone this week
Bigg Boss 6

సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రం శ్రీ సత్య… బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇంకొక వారం ఆట మిగిలి ఉండటంతో… ఈసారి టాప్ ఫైవ్ కి బదులు … చివరి వారంలో ఆరుగురు ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే జరిగితే తెలుగు బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ టైం చివరి వారంలో టైటిల్ కోసం ఆరుగురు పోటీ పడినట్లు అవుతుంది. ఇదిలా ఉంటే ఈ వారం ఓటింగ్ పరంగా ఇనాయూ స్టార్టింగ్ నుండి టాప్ లో ఉండగా చివరి రోజుకి … చిట్టి చివరికి రావడం పట్ల బీబీ టీం కావాలని కొంతమందిని కాపాడటానికి…ఇనాయూనీ బలిచేస్తుందని బయట జనాలంటున్నారు.

An unexpected contestant in the danger zone this week
Bigg Boss 6

సీజన్ స్టార్టింగ్ నుండి హౌస్ లో లేడీ టైగర్ గా ఇనాయూ దూసుకుపోతోంది. గేమ్ పరంగా చాలా దూకుడుగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ లకి కూడా మంచి ఫైట్ ఇచ్చింది. ఇంక నామినేషన్ లో ఉన్న ప్రతిసారి.. భారీగా ఓటింగ్ రాబట్టింది. అటువంటి ఇనాయూ… ఈ వారం ఎలిమినేట్ అయితే బిగ్ బాస్ కి కచ్చితంగా చెడ్డపేరు రావడం జరుగుతుందని.. ఆడియన్స్ అంటున్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar