NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: మరోసారి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్న యాంకర్ శివ..!!

Bigg Boss 6: యాంకర్ శివ అందరికీ సుపరిచితుడే. సోషల్ మీడియాలో తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేకమందిని ఇంటర్వ్యూ చేస్తూ శివ వైరల్ కావడం జరిగింది. ముఖ్యంగా రాకేష్ మాస్టర్ ఇంకా అగ్గిపెట్టి మచ్చ, కత్తర్ పాపతో ఇంటర్వ్యూలు చేసి బాగా వైరల్ అయ్యాడు. ఇంటర్వ్యూలో కాంట్రవర్సీ ప్రశ్నలు అడుగుతూ.. ఎదుటివారిని ఇరుక్కున పెట్టే రీతిలో శివ వ్యవహార శైలి ఉంటది. ఇక కామెడీ కూడా ఆ తరహాలోనే శివ ఇంటర్వ్యూలలో ఉంటాయి. ఈ రకంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శివ… ఓటిటి బిగ్ బాస్ షోలో అడుగుపెట్టడం జరిగింది. అద్భుతమైన ఆట తీరుతో ఓటిటి బిగ్ బాస్ షోలో టాప్ ఫైవ్ లో నిలిచాడు.

Anchor Shiva is once again entering Bigg Boss
Anchor Shiva

కాగా ప్రస్తుతం సీజన్ సిక్స్ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ లో ప్రతి వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ నీ స్టార్ బజ్ లో యాంకర్ శివ ఇంటర్వ్యూ చేయనున్నారట. గతంలో రాహుల్ సిప్లిగంజ్, తనీష్, ఆరియనా ఈ రీతిగా రాణించారు. సీజన్ ఫోర్ లో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్లతో.. సీజన్ 3 ట్రోఫీ విజేత రాహుల్ ఇంటర్వ్యూ చేయటం జరిగింది. సీజన్ 4కి సంబంధించి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్లను సీజన్ 3 కంటెస్టెంట్ అరియానా ఇంటర్వ్యూ చేసింది. ఇప్పుడు ఈ రీతిగానే సీజన్ సిక్స్ కి సంబంధించి ఎలిమినేట్ అయ్యే వాళ్లను శివ ప్రతివారం ఇంటర్వ్యూ తీసుకోనున్నారట.

Anchor Shiva is once again entering Bigg Boss
Anchor Shiva

సీజన్ సిక్స్ మొదటి వారం నామినేషన్ ప్రక్రియ జరిగిన గాని నో ఎలిమినేషన్ అని అన్నారు. అయితే రెండో వారం నామినేషన్ లో ఎనిమిది మంది ఉన్నారు. మరి ఎనిమిది మందిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది సస్పెన్స్ గా మారింది. ఎవరు ఎలిమినేట్ అయితే వారిని శివ ఇంటర్వ్యూ చేయనున్నారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar