NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ షోపై ఏపీ హైకోర్టు సీరియస్..!

Bigg Boss 6: టెలివిజన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా బిగ్ బాస్ రియాల్టీ షోకి విపరీతమైన ఆదరణ ఉంది. ఇండియాలో ఫస్ట్ హిందీలో స్టార్ట్ అయింది. ఆ తర్వాత దక్షిణాదిలో స్టార్ట్ కావడం జరిగింది. హిందీలో ఎప్పటికైనా దాదాపు 16 సీజన్లు కంప్లీట్ అయ్యాయి. ఇక దక్షిణాదిలో చూస్తే ఆరో సీజన్ ప్రస్తుతం నడుస్తోంది. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 6 సెప్టెంబర్ నెలలో స్టార్ట్ అయ్యింది. నాలుగో వారం గేమ్ నడుస్తోంది. ముగ్గురు ఇంటి సభ్యులు హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు.

AP High Court is serious about Bigg Boss show
Bigg Boss 6

ఇటువంటి తరుణంలో ఏపీ హైకోర్టులో బిగ్ బాస్ షోకి వ్యతిరేకంగా పిల్ దాఖలు చేయడం జరిగింది. బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని దాఖలైన పిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో ఐబీఎఫ్‌ గైడ్ లైన్స్ పాటించలేదు, అశ్లీలత ఎక్కవగా ఉందన్న పిటిషనర్‌ తరఫు న్యాయవాది.. న్యాయస్థానంలో వాదించారు. అశ్లీలత కూడా ఎక్కువైపోయిందని పిటిషనర్ తెలియజేయడం జరిగింది. దీంతో అశ్లీలతపై ఘాటుగా స్పందించిన కోర్టు, ప్రతివాదులకు నోటీసులపై త్వరలో నిర్ణయిస్తామని ఏపీ హైకోర్టు తెలియజేసింది.

AP High Court is serious about Bigg Boss show
Bigg Boss 6

ఆ తర్వాత విచారణ అక్టోబర్‌ 11కు వాయిదా వేయడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్రం తరుపు న్యాయవాది సమయం కోరడంతో విచారణ వాయిదా వేయడం జరిగింది. ఇప్పటికే ఈ షో ఆపేయాలని పలు రాజకీయ పార్టీల నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సిపిఐ నారాయణ.. బిగ్ బాస్ షో వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని చెప్పుకొస్తున్నారు. షో చూసే వాళ్లే యాజమాన్యాన్ని నిలదీయాలని కూడా కొద్ది రోజుల క్రితం కోరడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఏపీ హైకోర్టు.. బిగ్ బాస్ షోపై ఘాటుగా రియాక్ట్ కావడం సంచలనం రేపుతుంది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar