NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: కన్నింగ్ అనేసరికి తెలివిగా కవర్ చేసుకున్నా అర్జున్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఏడో వారం అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ కావటం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో సభ్యులంతా టైటిల్ కోసం గేమ్ ఆడితే మనోడు ఆట తీరు మాత్రం శ్రీ సత్య కోసం అన్నట్టుగా గేమ్ ఆడాడు. టాస్క్ ఇంకా నామినేషన్ టైంలో ప్రతిసారి శ్రీ సత్యకి ఫెవర్ గా నిలిచాడు. ఆరు వారాలు భరించిన జనాలు ఏడో వారంలో మనోడిని ఇంటికి పంపించేశారు. బయటకు వచ్చినా అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ కేఫేలో యాంకర్ శివ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన ప్రతి సభ్యుడిని ఇంటర్వ్యూ చేస్తున్నా యాంకర్ శివ.. అర్జున్ కళ్యాణ్ నీ అద్భుతమైన ప్రశ్నలతో ఇరుకున పెట్టాడు.

Arjun cleverly covers when he is cunning
Bigg Boss 6

అసలు నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి జనాల ప్రేమ పొందటానికి వెళ్ళావా..? శ్రీ సత్య కోసం వెళ్ళావా..? అని ప్రశ్న వేయడం జరిగింది. దానికి అర్జున్ నాకు అసలు బిగ్ బాస్ గేమ్ పై ఎలాంటి ఐడియా లేదు. గేమ్ అర్థం చేసుకోవడానికి రెండు మూడు వారాలు పట్టింది. లాస్ట్ రెండు వారాల నుండి గేమ్ బాగా ఆడుతూ ఉన్నాను. ఇంతలోనే ఎలిమినేట్ కావటం అస్సలు ఊహించలేదు. జనాల కోసమే వెళ్లాను అని సమాధానం ఇచ్చాడు. మరి చివరి రోజు ఎలిమినేట్ అయ్యాక స్టేజిపై శ్రీ సత్య కోసమే వచ్చానని మాట్లాడావు. అంటే నువ్వు జనాలను మోసం చేసావా? అని అర్జునుని తన ప్రశ్నతో ఇరుకున పెట్టాడు.

Arjun cleverly covers when he is cunning
Bigg Boss 6

ఇక ఇదే ఇంటర్వ్యూలో రేవంత్ గేమ్ .. తరంగా అందరిని తక్కువ చేసి మాట్లాడుతాడు అది నాకు నచ్చదు. ఇంకా ఇంటిలో ఉన్న మిగతా సభ్యులకు దీపావళి సామానులతో పోల్చి చెప్పాడు. ఇనాయా.. భుచక్రం, సూర్య చిచ్చుబుడ్డి, శ్రీహాన్ రాకెట్, శ్రీ సత్య 1000 వాలా అని అభివర్ణించాడు. ఇక ఇదే ఇంటర్వ్యూలో రేవంత్ గురించి ఇంటిలో మిగతా సభ్యుల దగ్గర చాలా నెగటివ్ మాట్లాడావు… నీ గేమ్ కనింగ్ కదా అని ప్రశ్నించగా.., అది నా గేమ్ లో పార్ట్ అని అర్జున్ సమాధానమిచ్చాడు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar