NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: హౌస్ నుండి వెళ్తూ వెళ్తూ ఆరుగురికి షాక్ ఇచ్చిన ఆరోహి..!!

Bigg Boss 6: ఆదివారం దసరా స్పెషల్ ఎపిసోడ్ బిగ్ బాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. “ఘోస్ట్” మూవీ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ తో పాటు హీరోయిన్ సోనాలి చౌహాన్ వచ్చి సందడి చేశారు. ఇంకా పలువురు నటీనటులు బిగ్ బాస్ వేదికపై చిందులు వేయడం జరిగింది. ఇదిలా ఉంటే నాలుగో వారం హౌస్ నుండి ఆరోహి ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఈ క్రమంలో కల్మషం ఇంకా స్వచ్ఛం అనే రెండు జాబితాలో ఆరుగురు, ఆరుగురు పేర్లను పెట్టాలని నాగార్జున ఆరోహికి తెలియజేశారు.

Arohi shocked the six while leaving the house
Bigg Boss 6

స్వచ్ఛం లిస్టులో శ్రీహన్, వాసవి, సూర్య, కీర్తి, రోహిత్, బాలదిత్యా…పేరులు పెట్టడం జరిగింది. కల్మషం లిస్ట్ లో రేవంత్, గీతూ, చంటి, సుదీప, సత్య, ఇనాయా పేరులు పెట్టి వెళ్తూ వెళ్తూ ఆరోహి షాక్ ఇవ్వడం జరిగింది. కల్మషం లిస్టులో ఉన్న ఆరుగురు తమ ఆట తీరు మార్చుకోవాలి అని ఆరోహి తెలియజేసింది. రేవంత్ నామినేషన్ టైములో ఎప్పుడో జరిగిపోయిన పాయింట్లను తీయటం నచ్చలేదు గనుక కల్మషం లిస్టులో పెట్టినట్లు తెలిపింది. ఇంకా ఇనాయా నామినేషన్ టైంలో చాలా పెద్ద గొడవలు చేస్తది. అది తప్ప మిగతా గేమ్ పరంగా చాలా బాగా ఆడుతుంది.

Arohi shocked the six while leaving the house
Bigg Boss 6

ఇంకా శ్రీ సత్య గాసిప్ క్వీన్.. రాబోయే రోజుల్లో ఇంకా బాగా గేమ్ ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. చంటితో కలవలేకపోయాను. ఆయన కామెడీ హౌస్ లో మిస్ అయ్యాను. కలవాలని రెండు మూడు సార్లు ప్రయత్నాలు చేసినా కుదరలేదు. ఇంకా గీతు గేమ్ పరంగా తాను ఎటువంటి స్టాండ్ తీసుకున్న దానిమీద నిలబడటం ఎంతో నచ్చింది. సుదీప గేమ్ రాబోయే రోజుల్లో మరింతగా స్ట్రాంగ్ అవ్వాలని బాగా ఆడాలని కోరుకుంటున్నాను అని కల్మషం లిస్టులో పెడుతూ ఈ కారణాలు చెప్పింది ఆరోహి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar