NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: అనుకున్నట్టుగానే ఇంటి నుండి ఎలిమినేట్ అయిపోయిన ఆరోహి..!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ 6 నాలుగో వారం హౌస్ నుండి ఆరోహి ఎలిమినేట్ అయిపోయింది. ఆరోహి ఎలిమినేట్ అవుతున్నట్లు ముందుగానే సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆదివారం నాడు జరిగిన దసరా స్పెషల్ ఎపిసోడ్ లో నాగార్జున నామినేషన్ లో ఉన్న పదిమందిని ఒక్కొక్కరినిగా సేఫ్ గా ప్రకటిస్తూ.. చివర ఆఖరికి సుదీప, ఆరోహి మిగిలి ఉండగా.. ఆరోహిని ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా హౌస్ మొత్తం షాక్ అయిపోయింది. ఇనాయా, సూర్య, శ్రీహాన్, కీర్తి, మెరీనా.. ఏడవడం జరిగింది. సూర్య, కీర్తి గుక్క పెట్టి ఏడ్చారు.

As expected, Arohi was eliminated from the house
Bigg Boss 6

హౌస్ లో మొదటి నుండి ఆరోహి గేమ్ మినహా అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెబుతూ గాసిప్ లు ప్రచారం చేసింది. ఇదే విషయాన్ని హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాక వేదికపై నాగార్జున పక్కన ఉండగానే ఆమె ఒప్పుకోవడం విశేషం. ఇంకా నైట్ లు… నిద్రపోకుండా అటు ఇటు తిరగటంతో పాటు సూర్యతో ముచ్చట్లు పెట్టుకోవడం ఆమె గేమ్ కి మైనస్ కావడంతోనే ఆమె హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్లు కాజా పరిణామాలపై ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు.

As expected, Arohi was eliminated from the house
Bigg Boss 6

ఆరోహి ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం హౌస్ లో 16 మంది మిగిలి ఉన్నారు. మొత్తం 20 మంది సభ్యులు ఎంట్రీ ఇవ్వగా నలుగురు ఎలిమినేట్ అయ్యారు. మరి సోమవారం జరగబోయే నామినేషన్ ప్రక్రియలో ఎంతమంది నామినేషన్ లో ఉంటారో చూడాలి. ఇక ఆరోహి ఎలిమినేట్ కావడంతో హౌస్ లో సూర్య గేమ్ మారుతుందని జనాలు అంటున్నారు. మంచి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కలిగిన సూర్య ఇన్నాళ్లు హౌస్ లో ఆరోహి చుట్టూ తిరగడమే కనిపించింది. ఇప్పటినుండి అతడు ఆట తీరు మార్చుకుంటే ఖచ్చితంగా టాప్ ఫైవ్ లోకి సూర్య వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఆడియన్స్ నుండి వినిపిస్తున్న టాక్.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar