NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: అనుకున్నట్టుగానే ఎనిమిదో వారం బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ అయినా శ్రీహాన్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి సంబంధించి ప్రస్తుతం ఎనిమిదో వారం గేమ్ నడుస్తోంది. నామినేషన్ లో హౌస్ లో ఉన్న మొత్తం అందరు.. 14 మంది ఉన్నారు. అయితే బయట ఓటింగ్ చూస్తుంటే ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఎవరికి అర్థం కాని రీతిలో నడుస్తోంది. ఈ క్రమంలో చేపల చెరువు టాస్క్ లో ఆ తర్వాత మరికొన్ని ఫిజికల్ టాస్కులు అందరూ పోటీ పడగా చివరకు కెప్టెన్ పోటీలో కీర్తి, సూర్య, శ్రీ హాన్ నిలిచారు. అయితే ఈ ముగ్గురిలో తక్కువ కత్తిపోట్లు శ్రీహాన్ కి పడటంతో .. ఎనిమిదో వారంలో శ్రీహాన్ కెప్టెన్ గా ఎన్నికయ్యాడు. కెప్టెన్ ఆయన అనంతరం ఇంటి సభ్యులందరికీ తన నియమ నిబంధనలు తెలియజేయడం జరిగింది.

As expected, Srihan is the captain of the Bigg Boss house in the eighth week
Bigg Boss 6

ఈ క్రమంలో భోజనం ఎవరు వేస్ట్ చేయొద్దని.. స్పష్టం చేశాడు. భోజనం గురించి డిస్కషన్ జరిగిన సమయంలో ఇనాయాతో శ్రీ హాన్ కి గట్టిగా గొడవ జరిగింది. వాస్తవానికి శ్రీహాన్ ప్లేస్ లో రేవంత్ లేదా ఇనాయా ఉండాల్సింది. గీతూ రాయల్ కి స్పెషల్ పవర్ రావడంతో రేవంత్ జంటనీ స్వాప్ చేయడం జరిగింది. దీంతో శ్రీహాన్, సత్య కెప్టెన్సీ బరిలో నిలవగా.. చివర ఆఖరికి శ్రీహాన్ కెప్టెన్ అయ్యాడు.

As expected, Srihan is the captain of the Bigg Boss house in the eighth week
Bigg Boss 6

ఇదే సమయంలో ఈ వారంలో నామినేషన్ లో కూడా ఉన్నాడు. ఏది ఏమైనా ఎప్పటినుండి కెప్టెన్ కావడం కోసం ఎంతగానో శ్రమిస్తున్న శ్రీహాన్ చివర ఆఖరికి ఎనిమిదో వారం కెప్టెన్ కావటం జరిగింది. ఇక ఇదే సమయంలో గత శనివారం ఎపిసోడ్ లో శ్రీహాన్ టైటిల్ గెలవడానికి అన్ని లక్షణాలు ఉన్నాయని హౌస్ లో సగం మంది ఓటు వేశారు. అయితే ఈ వారం అతడు కెప్టెన్ కావటంతో బిగ్ బాస్ హౌస్ లో శ్రీహాన్ టైం స్టార్ట్ అయిందని ఆడియన్స్ అంటున్నారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar