NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: “బీబీ హోటల్” టాస్క్ పై ఆడియెన్స్ సీరియస్ విమర్శలు..!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో “బీబీ హోటల్” టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నాలుగో వారం కెప్టెన్సీ పోటీదారులకు సంబంధించి జరుగుతున్న ఈ టాస్క్ లో ఇంటి సభ్యులు ఆడుతున్న ఆట తీరు పట్ల విమర్శలు వస్తున్నాయి. రెండు టీం లలో ఎవరు కూడా సరిగ్గా పెర్ఫార్మన్స్ ఇవ్వడం లేదని ఆడియన్స్ నుండి వినపడుతున్న టాక్. హౌస్ లో సూర్య, ఆరోహి .. వల్ల అసలు ఉపయోగమేమీ లేదని అంటున్నారు. వాళ్ళిద్దరూ చేస్తున్న పర్ఫామెన్స్ కంటెంట్ కోసమే అన్నట్టు ఉందని విమర్శలు చేస్తున్నారు. సూర్య లేడీ గెటప్ వేసుకున్న గాని సరైన ఎంటర్టైన్మెంట్ అందించలేకపోయాడని అంటున్నారు.

Bigg Boss 6 Telugu Latest Promo Released, Disturbance In BB Hotel Task | Bigg  Boss 6 Telugu: బీబీ హోటల్‌లో గొడవలు మొదలు, బాత్రూమ్‌లు వాడడానికి వీల్లేదు

సీజన్ ఫైవ్ లో లేడీ గెటప్ వేసిన సన్నీ.. అద్భుతంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం జరిగింది. కానీ ఈ సీజన్ లో సూర్య వల్ల పెద్ద ఒరిగిందేమీ లేదని చెప్పుకొస్తున్నారు. ఇంకా ఇదే సమయంలో అర్జున్.. ఆట తీరుపాట్ల కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. కేవలం శ్రీ సత్య కోసమే హౌస్ లోకి వచ్చినట్లు అర్జున్ ఆట తీరు ఉందని అంటున్నారు. ఇంకా కమెడియన్ చంటికి సీక్రెట్ టాస్క్ ఇచ్చినా గాని సరైన ఆట తీరు ప్రదర్శించలేదని.. విమర్శలు చేస్తున్నారు. ఎటోచ్చి .. రాజ్, ఫైమా, ఇనాయా ఆట తీరు పరవాలేదనిపించింది అని చెప్పుకొస్తున్నారు.

Biggboss 6 Telugu Episodes Highlights Written Updates In Telugu, BB Hotel  Task | Bigg Boss 6 Telugu Episode 24: మరో షన్ను - సిరిలా మారిన సూర్య  -ఆరోహి, ఇంట్లో బీబీ హోటల్ గేమ్, చంటికి సీక్రెట్ ...

శ్రీహాన్, రేవంత్… కొన్ని విషయాలలో అతిగా స్పందించడం వాళ్లకే ఉన్న కొద్ది మైనస్ అవుతుందని చెప్పుకొస్తున్నారు. టోటల్ గా అన్ని సీజన్ లో కంటే సీజన్ సిక్స్ “బిగ్ బాస్ హోటల్” టాస్క్ అట్టర్ ప్లాప్ అయిందని ఆడియన్స్ మండిపడుతున్నారు. అన్ని సీజన్ లలో కంటే ఇదే దరిద్రమైన సీజన్.. అని కూడా కామెంట్లు చేస్తున్నారు. హౌస్ లో ఎవరూ కూడా ఆట ఆడటానికి వచ్చినట్టు లేదని మండిపడుతున్నారు. ఇటువంటి సీజన్ కి లైవ్ ఆఫ్ చేస్తే కొదోగొప్పో  ప్రేక్షకులలో ఇంట్రెస్ట్ కలుగుతుందని సలహాలు ఇస్తున్నారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar