NewOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ వాసంతి అభిమానులకు బ్యాడ్ న్యూస్..??

Share

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ పదో వారం ఎలిమినేషన్ విషయంలో ఊహించిన ట్విస్టులు నెలకొన్నాయి. శనివారం ఎపిసోడ్ నాడు హోస్ట్ నాగార్జున.. డబుల్ ఎలిమినేషన్ అని ఇంటి సభ్యులకు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ క్రమంలో శనివారం ఎపిసోడ్ లో బాలాదిత్య ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించడం జరిగింది. దీంతో ఆదివారం నాడు జరగబోయే ఎపిసోడ్ లో ఎవరు ఇంటి నుండి వెళ్లిపోతారు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.. పదవ వారంలో 9 మంది నామినేషన్ లో ఉన్నారు. బాలాదిత్య ఎలిమినేట్ కాగా ఇప్పుడు ఆదివారం నాడు జరగబోయే ఎపిసోడ్ లో… వాసంతి హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్లు లీక్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Bad news for the fans of Bigg Boss contestant Vasanti
Bigg Boss 6

శనివారం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వకముందే..బాలాదిత్య, వాసంతి హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్లు ప్రచారం జరిగింది. వచ్చిన వార్తలకు అనుగుణంగానే శనివారం నాడు బాలాదిత్య.. ఎలిమినేట్ కావటంతో ఇక ఆదివారం నాడు వాసంతి వెళ్లనుందని సమాచారం. బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ గెలవడానికి మొత్తం 21 మంది సభ్యులు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కాగా ఇప్పటి వరకు పదివారాలకు గాను బాలాదిత్యతో కలిపి మొత్తం 11 మంది ఎలిమినేట్ అయిపోయారు. ఆదివారం నాడు వాసంతి వెళ్లిపోనుంది.

Advertisements
Bad news for the fans of Bigg Boss contestant Vasanti
Bigg Boss 6

ఈ పరిణామంతో హౌస్ లో 9 మంది మాత్రమే మిగులుతారు. మరి వీరిలో ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారన్నది సస్పెన్స్ గా మారింది. సీజన్ సిక్స్ ఎలిమినేషన్ విషయంలో ఎవరు ఎలిమినేట్ అవ్వుతారు అనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. స్ట్రాంగ్ అని అనుకుంటున్నా వాళ్ళు ఇంటి నుండి వేలిపోతున్నారు. వాస్తవానికి ఈ వారం మేరిన గ్యారెంటిగా ఎలిమినేట్ అవ్వుతోందని భావించారు. కానీ బయట అందరి అంచనాలు తారుమారు అయ్యాయి.


Share

Related posts

Bigg Boss 6: హౌస్ నుండి ఎలిమినేట్ అయిన నేహా..!

sekhar

Bigg Boss 6: పప్పు అంటూ రేవంత్ కి నాగార్జున క్లాస్..!!

sekhar

Bigg Boss 6: బొచ్చు అంటూ గీతూకి గట్టిగా క్లాస్ పీకిన నాగార్జున..!!

sekhar