NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ ఇంటి సభ్యులకు బిగ్ షాక్… ఎలిమినేట్ అయిన బాలాదిత్య..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఎమినేషన్ విషయంలో ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. గతంలో జరిగినా ఐదు సీజన్ లకి సంబంధించి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది స్పష్టంగా బయట ఆడియన్స్ కి ఐడియా ఉండేది. కానీ ఈసారి సీజన్ సిక్స్ లో… సోమవారం నుండి గురువారం వరకు ఒక పేరు అనుకుంటుంటే వీకెండ్ ఎపిసోడ్లో మరొక కాండేట్ ఎలిమినేట్ అయిపోతున్నారు. గత మూడు వారాల నుండి ఇదే జరుగుతుంది. ఏడవ వారంలో అర్జున్ కళ్యాణ్, ఎనిమిదవ వారంలో సూర్య, 9వ వారంలో గీతూ రాయల్ ఎలిమినేషన్ ఎవరు ఊహించలేకపోయారు. ముఖ్యంగా గీతూ… హౌస్ నుండి ఎలిమినేట్ కావడం.. అందరికీ షాక్ ఇచ్చినట్లు అయింది.

baladitya eliminated was bigg boss six tenth week
Bigg Boss 6

ఇదిలా ఉంటే 10వ వారం వీకెండ్ ఎపిసోడ్ శనివారం రోజు.. డబుల్ ఎలిమినేషన్ అని హోస్ట్ నాగార్జున…ఇంటి సభ్యులకు ఊహించని షాక్ ఇచ్చారు. ఈరోజు ఒకరు ఎలిమినేట్ అవుతున్నారు అంటూ నామినేషన్ లో ఉన్న 9 మందిని నించోపెట్టి… బాలాదిత్య ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. దీంతో ఇంటిలో ఉన్న సభ్యులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో ఆదివారం ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది సస్పెన్స్ గా మారింది. ఆరో సీజన్ స్టార్ట్ అయిన నాటి నుండి బాలాదిత్య… కచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంటారని అందరూ భావించారు.

baladitya eliminated was bigg boss six tenth week
Bigg Boss 6

కానీ ముందుగానే ఎలిమినేట్ కావడం ఇంటిలో ఉన్న సభ్యులతో పాటు చూస్తున్న ఆడియన్స్ కి కూడా బాలాదిత్య ఎలిమినేషన్ ఊహించని షాక్ ఇచ్చినట్లయింది. బాలాదిత్య ఎలిమినేట్ కావటంతో ఇంకా నామినేషన్ లో 8 మంది ఉన్నారు. మరి వీరిలో ఎవరు సేఫ్ అవుతారు..? ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar