NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: గీతూ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న బాలాదిత్య..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో బిగ్ బాస్ ఇచ్చే ఆదేశాల కంటే గీతూ ఇస్తున్న ఆదేశాలు ఇంటి సభ్యులకు తలనొప్పిగా మారిపోతున్నాయి. గత వారమే చెపల చెరువు టాస్క్ లో సంచాలక్ గా గీతూ ఆడిన ఆట తీరుపై హోస్ట్ నాగార్జున మండి పడటం జరిగింది. చాలాసేపు క్లాస్ పీకారు. ఇంటి సభ్యుల చేత బిగ్ బాస్ గేమ్ ఆడిస్తాడు. నువ్వు అనవసరమైన గేమ్ ఇంటి సభ్యుల చేత ఆడించొద్దు అని వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా గాని గీతూ ఆట తీరులో మార్పు రాలేదు.

Baladitya is in tears because of Geethu's actions
Bigg Boss 6

9వ వారం మంగళవారం ఎపిసోడ్ లో కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో బాలాదిత్యా ఎమోషన్ లతో గేమ్ ఆడటం జరిగింది. ఈ కెప్టెన్సీ పోటీ దారుల టాస్క్ లో ఇంటి సభ్యులను రెండు టీములుగా విభజించారు. బ్లూ టీం మరియు రెడ్ టీంగా విభజించడం జరిగింది. అయితే బ్లూ టీంలో ఉన్న బాలాదిత్య నీ టార్గెట్ చేసుకొని.. అతని వీక్నెస్ పై గీతూ దెబ్బ కొట్టాలని చూసింది. బాలాదిత్య స్మోకింగ్ చేస్తాడని అందరికీ తెలుసు. ఈ క్రమంలో అతని సిగరెట్లు మరియు లైటర్ గీతూ దాచేసింది. దీంతో బాలాదిత్య.. సిగరెట్లు ఇంకా లైటర్ వెతుక్కుని చివరకు ప్రత్యర్థి టీం దాచేసారని తెలుసుకుని అడగటం మొదలుపెట్టాడు.

Baladitya is in tears because of Geethu's actions
Bigg Boss 6

ఈ డిస్కషన్ లో గీతూ దాచ్చెసీనట్లు తెలుసుకొని… గేమ్ ఆడాలి గాని ఈ రకంగా ఆడకూడదని .. దయచేసి సిగరెట్లు ఇచ్చేయాలని కోరడం జరిగింది. అయినా గాని గీతూ… తగ్గకుండా స్ట్రిప్ లు ఇస్తే లైటర్ మరియు సిగరెట్ ఇస్తామని అనటంతో బాలాదిత్య ఒక్కసారిగా సీరియస్ అయిపోయి… నన్ను కావాలని బ్యాడ్ చేయాలని గీతూ వ్యవహార శైలి ఉందని మండి పడటం జరిగింది. అయినా గాని గీతూ తగ్గకపోవడంతో బాలాదిత్య ఎమోషనల్ అయిపోయాడు. ‘ఆఫ్ట్రాల్ సిగరెట్ కోసం.. ఎంత దిగజారుతున్నావో నీకు తెలుసా?? నన్ను ఇంత దారుణంగా అవమానిస్తావా?అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రపంచం మొత్తం దాన్ని నమ్మొద్దు అని చెప్పినా నేను వినలేదు. దాన్ని బంగారం అని మాట్లాడాను.. కానీ నా ఎమోషన్స్‌తో ఆడుకుంటుంది’ అంటూ బాలాదిత్య… గీతూ చేసిన పనికి కన్నీరు పెట్టుకొని సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar