NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ విన్నర్ రేవంత్ అద్భుతమైన ఆట తీరుతో మొదటినుండి రాణించటం తెలిసిందే. ఫస్ట్ నుండి దూకుడు గేమ్ ఆడుతూ ఎక్కడ కూడా మాస్క్ లేకుండా ఉన్నది ఉన్నట్టు మనసులో ఏది దాచుకోకుండా మాట్లాడటం జరిగింది. కచ్చితంగా తానే విన్నర్ అవుతాడని ఫస్ట్ నుండి చెబుతూనే అలాగే టైటిల్ కొట్టేసాడు. అయితే రేవంత్ హౌస్ లోకి వచ్చిన సమయంలో ఆయన భార్య గర్భవతి. ఈ క్రమంలో రేవంత్ సీమంతంకి కూడా లేకుండా.. గేమ్ ఆడటం జరిగింది. హౌస్ లో రేవంత్ గేమ్ ఆడుతున్న సమయంలో భార్య సీమంతం వీడియో కూడా చూపించడం జరిగింది.

BB Six winner Revanth's video of sweet moments when he sees his daughter for the first time
Bigg Boss 6

రేవంత్ ఒకపక్క గేమ్ ఆడుతున్న గాని మనసు మొత్తం భార్య దగ్గరే ఉంది. హౌస్ లో ఏదైనా సందర్భంలో తనకి కన్నీరు వచ్చినప్పుడు భార్యను గుర్తు చేసుకుని మరి ఎమోషనల్ అయ్యేవాడు. ఈ క్రమంలో ఫ్యామిలీ వీక్ సమయంలో భార్యతో వీడియో కాన్ఫరెన్స్ లో రేవంత్ మాట్లాడటం జరిగింది. సరిగ్గా వీడియో కాల్ మాట్లాడకపోయినా గాని ఆ టైంలో రేవంత్ వాళ్ళ అమ్మ హౌస్ లోకి వచ్చారు అంతా ధైర్యం చెప్పారు. ఇక అదే వారం వీకెండ్ లో రేవంత్ వాళ్ళ అన్నయ్య వచ్చి నువ్వు లోన్ గేమ్ ఆడు మేము మొత్తం చూసుకుంటాం.. ఎక్కడ భయపడొద్దు అని భరోసా ఇచ్చాడు. ఆ తర్వాత వారమే రేవంత్ వాళ్ళ భార్య డెలివరీ అయి ఆడపిల్లకి జన్మనిచ్చింది.

BB Six winner Revanth's video of sweet moments when he sees his daughter for the first time
Bigg Boss 6

ఈ విషయాన్ని బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ లో రేవంత్ కి తెలియజేసి సర్ప్రైజ్ ఇచ్చారు. తర్వాత వారం వీకెండ్ లో నాగార్జున గారు వీడియో కాల్ ద్వారా పాపనీ చూసే అవకాశాన్ని కల్పించారు. ఆ తర్వాత టైటిల్ గెలిచిన రేవంత్ ఇంటికి వెళ్ళిన సమయంలో ఇంట్లో సభ్యులంతా సర్ప్రైజ్ గా పాపని చూపించడం జరిగింది. రేవంత్ కళ్ళకి గంతలు కట్టేసి.. ఒకసారిగా బిడ్డను చేతిలో పెట్టి కళ్ళ గంతులు తీయడంతో.. రేవంత్ కూతురుని చూసుకుని ఎమోషనల్ అయ్యాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar

Bigg Boss 6: ఇదే లాస్ట్ సీజన్…బీబీ యాజమాన్యంతో గొడవ వేసుకున్న నాగార్జున..?

sekhar