NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: కంటెస్టెంట్ రేవంత్ కి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్ రేవంత్ మంచి జోరు మీద ఆట కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సీజన్ స్టార్టింగ్ నుండి ప్రతి టాస్కులలో ఎంటర్టైన్మెంట్ విషయంలో దూకుడుగా గేమ్ ఆడుతూ వస్తున్నాడు. ఒక్క కోపం మినహా రేవంత్ మిగతా విషయాలలో పర్ఫెక్ట్ గా రాణిస్తున్నాడు. రెండుసార్లు హౌస్ లో కెప్టెన్ అయ్యాడు. అయితే కెప్టెన్ అయిన సమయంలో ఫుడ్ విషయంలో.. తీసుకున్న కొన్ని నిర్ణయాలు రేవంత్ కి కొద్దిగా బయట నెగిటివిటీ క్రియేట్ చేశాయి. ఇవన్నీ పక్కన పెడితే మిగతా అన్ని విషయాలలో రేవంత్ హౌస్లో అందరికంటే మంచి జోరు మీద ఉన్నాడు.

Big Boss gave a big surprise to the contestant Revanth to see her baby
Revanth

ఓటింగ్ పరంగా కూడా హౌస్ లో అందరికంటే మొదటి నుండి భారీ ఓట్లు రాబడుతున్నాడు. ఇదిలా ఉంటే హౌస్ లో రేవంత్ ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఆయన భార్య అన్విత గర్భవతి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో సీమంతం వీడియో కూడా.. హౌస్ లోనే రేవంత్ చూడడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే నిన్న రేవంత్ భార్య అన్విత ఆడబిడ్డకు జన్మనివ్వడం జరిగింది.

Big Boss gave a big surprise to the contestant Revanth to see her baby
Bigg Boss 6

ఈ క్రమంలో శనివారం ఎపిసోడ్ లో రేవంత్ కి.. బిగ్ బాస్ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆడపిల్ల పుట్టిందని రేవంత్ కి కనెఫ్క్షన్ రూమ్లో తెలియజేసి … బిగ్ బాస్ తరఫున స్వీట్లు అందించారు. ఇంకా శనివారం ఎపిసోడ్ లో రేవంత్ …కి ప్రత్యేకంగా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వీడియో కాల్ కూడా మాట్లాడించడం జరిగింది. వీటికి సంబంధించిన దృశ్యాలు ప్రోమోలో చూపించారు. అయితే వీడియోలు మొత్తం అంత మాట్లాడాక నేను ఇక్కడే గెలిచేసాను అంటూ.. రేవంత్ చాలా భావోద్వేగానికి గురయ్యాడు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar