NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: రోహిత్.. మెరీనా జంటకు ఊహించని షాక్ ఇచ్చిన బిగ్ బాస్..!

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ షోలో న్యూస్ యాంకర్ లు, ఎంటర్టైన్మెంట్ యాంకర్ లు, మోడల్స్ ఇంకా ఒక జంట రావడం సర్వసాధారణం. గతంలో వితిక, వరుణ్ సందేశ్ ల జంట వచ్చి ఎంతగానో అలరించింది. కాగా ఇప్పుడు సీజన్ సిక్స్ లో రోహిత్ -మెరీనా జంట రావడం తెలిసిందే. ఇద్దరూ కూడా స్టార్టింగ్ నుండి చాలా బ్యాలెన్స్ గేమ్ ఆడుతూ వస్తున్నారు. హౌస్ లో అందరి పట్ల చాలా పాజిటివ్ గా రాణిస్తున్నారు. ముఖ్యంగా మేరీనా వంటగదిలో ఉండి అందరికీ వండి పెట్టడంతో పాటు చాలా పెద్దరికంగా వ్యవహరిస్తూ ఉంది.

Big Boss gave an unexpected shock to Rohit.. Marina couple
Big Boss 6

అయితే సీజన్ మొదటి నుండి ఇద్దరు ఒకరిగానే బిగ్ బాస్ పరిగణిస్తూ వస్తున్నారు. దీంతో మిగతా కంటెస్టెంట్లకు వీళ్ళకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. జంటగా గేమ్ ఆడుతూ ఉండటంతో చాలా బెనిఫిట్స్ రోహిత్ మెరీనా లకే ఉన్నట్లు ఇంటిలో మిగతా సభ్యులు కూడా కామెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. పరిస్థితి ఇలా ఉంటే సోమవారం నామినేషన్ ప్రక్రియ ఎపిసోడ్ లో బిగ్ బాస్ రోహిత్- మెరీనాలకు ఊహించని షాక్ ఇచ్చారు. ఇకనుండి ఎవరికి వారు తమ గేమ్ ఆడాలని సూచించారు.

Big Boss gave an unexpected shock to Rohit.. Marina couple
Big Boss 6

అంతేకాదు ఐదో వారం నామినేషన్ ప్రక్రియలో… ముందుగా ఈ జంటని పిలిచి.. ఇద్దరిలో ఒకరు సేఫ్ అవ్వాలి మరొకరు నామినేట్ కావాలని బిగ్ బాస్ ఆదేశించడం సంచలనం సృష్టించింది. దీంతో ఐదవ వారం నామినేషన్ ప్రక్రియలో మెరీనా నామినేట్ కాగా.. రోహిత్ సేఫ్ అయ్యారు. ఐదో వారం నుండి ఇద్దరు ఎవరి గేమ్ వారు ఆడాలని.. బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశాలకు మిగతా ఇంటి సభ్యులు కూడా షాక్ అయ్యారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar