NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: నామినేషన్ ప్రక్రియలో కొత్త కెప్టెన్ కి స్పెషల్ పవర్ ఇచ్చిన బిగ్ బాస్..??

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్టార్ట్ అయిన నాటినుండి హౌస్ లో బాలాదిత్య అద్భుతమైన గేమ్ ఆడుతూ వస్తున్నాడు. హౌస్ లో ఉన్న సభ్యులందరినీ ఆకట్టుకుంటూ తనదైన శైలిలో మాట్లాడుతూ అందరితో కలుపుకోలుగా మంచి పాయింట్స్ రాబడుతున్నాడు. అంతేకాదు తొలివారం సీజన్ సిక్స్ కి మొట్టమొదటి కెప్టెన్ కావడం కూడా జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో “స్టార్ ఆఫ్ ద వీక్” గా టైటిల్ తో పాటు గిఫ్ట్ కూడా అందుకున్నాడు.

Big Boss gave special power to the new captain during the nomination process
Bigg Boss 6

ఈ నేపథ్యంలో మరికొద్ది క్షణాల్లో సోమవారం జరగబోయే ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో ఇంటి కెప్టెన్ బాలాదిత్యకి సూపర్ పవర్ ఇచ్చినట్లు లీక్ వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా “స్టార్ ఆఫ్ ద వీక్” టైటిల్ గెలవడంతో సోమవారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో ఇద్దరినీ నామినేట్ చేసే అవకాశం బాలాదిత్యకి బిగ్ బాస్ ఇచ్చినట్లు టాక్. మామూలుగా సోమవారం ఎపిసోడ్ కి సంబంధించి ఒక్కో ఇంటి సభ్యుడు ఒకరిని మాత్రమే నామినేట్ చేయాలని బిగ్ బి ఆదేశాలు ఇచ్చారు.

Big Boss gave special power to the new captain during the nomination process
Bigg Boss 6

మామూలుగా అయితే ప్రతి నామినేషన్ లో ఒక్కో ఇంటి సభ్యుడు ఇద్దరినీ నామినేట్ చేస్తారు. కానీ ఈసారి ఒకరిని మాత్రమే నామినేట్ చేసే పరిస్థితి ఉన్న క్రమంలో స్టార్ ఆఫ్ ద వీక్.. కొత్త కెప్టెన్ బాలాదిత్యకి మాత్రం ఇద్దరినీ నామినేట్ చేసే స్పెషల్ పవర్ బిగ్ బాస్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరి బాలాదిత్య సోమవారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో ఎవరిని నామినేట్ చేస్తారో చూడాలి. కాగా సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్ లో ఇంటి సభ్యుల మీద గట్టిగానే గొడవలు జరిగాయి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar