NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ టిక్కెట్టు ఫినాలే టాస్క్ గెలిచిన కంటెస్టెంట్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ టిక్కెట్టు ఫినాలే టాస్క్ శ్రీ హాన్ గెలవటం జరిగింది. ఈ టాస్క్ లో చివర ఆఖరికి రేవంత్ వర్సెస్ శ్రీహాన్ గేమ్ జరగగా చివరాఖరికి శ్రీహాన్ గెలిచాడు. బీబీ 24/7 లైవ్ లో జరిగింది. శనివారం ఎపిసోడ్ లో ప్రసారం కానుంది. వాస్తవానికి శ్రీహాన్ కచ్చితంగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్..అని ముందే చాలామంది డిసైడ్ అయ్యారు. ఆ రీతిగానే మనోడు ఇప్పుడు టాప్ ఫైవ్ లోకి చేరాడు. హౌస్ లో ప్రారంభం నుండి గేమ్ పరంగా ఇంకా మాట్లాడే విషయంలో శ్రీ హాన్ బ్యాలెన్స్ మైండ్ ఉన్న కంటెస్టెంట్ అని చాలామంది ఇంటి సభ్యులు తెలియజేశారు.

bigg boss 6 first finalist contestant is shrihan
Bigg Boss 6

మధ్యలో కాస్త ఎటకారం వెకిలి చేష్టలు చేయడంతో..మనోడు గ్రాఫ్ అమాంతం తరిగిపోయింది. మరి ఇప్పటినుండి అయినా సరిగ్గా గేమ్ ఆడితే.. శ్రీహాన్ టైటిల్ కొట్టే అవకాశాలు ఉన్నట్లు బయట జనాలు అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే శనివారం ఎపిసోడ్ లో మరో హైలెట్ జరగనుంది. అదేమిటంటే రేవంత్ నీ సీక్రెట్ రూమ్ లోకి పిలిచి తనకి పిల్ల పుట్టిందని బిగ్ బాస్ స్వీట్ న్యూస్ తెలియజేయమన్నారంట.

bigg boss 6 first finalist contestant is shrihan
Bigg Boss 6

అంతేకాదు స్వీట్స్ కూడా అందించమన్నారంట. ఈ అరుదైన సంఘటన శనివారం ఎపిసోడ్ లో ప్రసారం కానుంది. ఇదిలా ఉంటే ఈ వారం ఆరుగురు నామినేషన్ లో ఉన్నారు. వీరిలో ఫైమా ఎక్కువగా ఏమైనా ఛాన్సెస్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వారం మీనా ఇంకా రెండు వారాలు ఆట మాత్రమే మిగిలి ఉంది. మరి ఈ రెండు వారాలు ఆటలో ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar