NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: సీజన్ సిక్స్ ఫస్ట్ నామినేషన్ ప్రొసెస్ లో ఎవరు ? ఎవరిని ? నామినేట్ చేశారు..? డీటెయిల్స్

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో బుధవారం జరిగిన ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో గట్టిగానే గొడవలు జరిగాయి. సింగర్ రేవంత్ ని టార్గెట్ చేసుకుని చాలామంది నామినేట్ చేశారు. రేవంత్ మాట్లాడుతున్న విధానం నచ్చడం లేదని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో శ్రీ సత్య యాటిట్యూడ్ బాగోలేదని కూడా పేర్కొన్నారు. మొదటి వారంలో వీళ్ళతో పాటు చాలామందికి గట్టిగానే ఓట్లు పడ్డాయి. ఫైమా విషయంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఎక్కువగా ఆమె టార్గెట్ చేయడం జరిగింది.

Bigg Boss 6 Who is in the season six first nomination process? who Nominated..? Details
Bigg Boss season six members nominated for elimination

ఇదంతా పక్కన పెడితే సీజన్ సిక్స్ బుధవారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ చూస్తే.. ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ..సింగర్ రేవంత్ స్టార్ట్ చేసి.. మొదట ఫైమా, ఆ తర్వాత అరోహీ నీ నామినేట్ చేశారు. ఆ తర్వాత సుదీప.. రేవంత్ మరియు చంటిని నామినేట్ చేశారు. ఆ తర్వాత ఫైమా.. రేవంత్, అర్జున్ నీ నామినేట్ చేసింది. నెక్స్ట్ అర్జున్ వచ్చి..ఫైమా, ఆరోహి నీ నామినేట్ చేశారు. ఆ తర్వాత కీర్తి.. వంతు వచ్చేసరికి రేవంత్, చంటిని నామినేట్ చేసింది. అనంతరం ఆరోహి వచ్చి రేవంత్, శ్రీ సత్య ని నామినేట్ చేసింది. ఆ తర్వాత రాజ్ వచ్చి శ్రీ సత్య, వాసంతిని నామినేట్ చేశారు.

Bigg Boss 6

ఇక షానీ.. చంటిని ఇంకా శ్రీ సత్య ని నామినేట్ చేయడం జరిగింది. శ్రీ సత్య.. వాసంతిని అదేవిధంగా రాజ్ ని నామినేట్ చేయడం జరిగింది. రోహిత్ మెరీనా కలిసి ఫైమా, చంటి లనీ నామినేట్ చేశారు. శ్రీహాన్.. రేవంత్ ఇంకా కీర్తిని నామినేట్ చేశాడు. ఆ తర్వాత చంటి వచ్చి రేవంత్ తో పాటు సుదీపాన్ని నామినేట్ చేయడం జరిగింది. చివరిలో సూర్య వచ్చి.. చంటిని అదేవిధంగా రేవంత్ ని నామినేట్ చేశాడు. ఈ ఎలిమినేషన్ నామినేషన్ ప్రొసెస్ మొత్తం చూస్తే ఎక్కువ మంది రేవంత్ ని నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత శ్రీ సత్య కి ఓట్లు పడ్డాయి. దీంతో మొదటి వారం హౌస్ నుండి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు రేవంత్, ఆరోహి, ఫైమా, అభినయశ్రీ, సుల్తానా, చంటి, శ్రీ సత్య.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar