NewsOrbit
Big Boss 6 Telugu Entertainment News

బిగ్‌బాస్ తారల అందాల ఆరబోత.. పిక్స్ చూస్తే తట్టుకోలేరు! Bigg Boss Telugu Celebrities Exposing

Bigg Boss Telugu Celebrities Exposing: మా టీవీలో ప్రసారమయ్యే బిగ్‌బాస్ షో ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ఆల్రెడీ యాంకరింగ్, యాక్టింగ్ రంగంలో అడుగుపెట్టి కొంచెం పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మలు ఈ షో ద్వారా మరింత ఫేమస్ అయ్యారు. తమకు వచ్చిన ఫేమస్ కాపాడుకునేందుకు సోషల్ మీడియా ద్వారా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ పిచ్చెక్కిస్తున్నారు.

Bigg Boss Beauties: అషూ రెడ్డి

Bigg Boss Telugu Celebrities Exposing in Hot Pictures
Bigg Boss Telugu Celebrities Pictures

బిగ్‌బాస్ సీజన్ 3లో అషూరెడ్డి తన ఆటతో ఆకట్టుకుంది. బిగ్‌బాస్ తర్వాత ఈ బ్యూటీ యాంకరింగ్, కామిడీ షోలలో కంటెస్టెంట్‌గా చేస్తూ బాగా పేరు తెచ్చుకుంది. కాగా ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు గోవాలో ఎంజాయ్ చేస్తోంది. ఆమె బ్లూ జీన్స్ ప్యాంట్‌, మెరూన్ కలర్ ఫుల్ స్లీవ్ షర్ట్ వేసుకొని గోవా బీచ్ వద్ద దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు చూసి కొంతమంది ‘చాలా రోజుల తరువాత అంత మంచి డ్రెస్‌లో చేస్తున్నాం. చాలా అందం గా కనిపిస్తున్నావ్ అషు’ ఫ్యాన్స్ అంటున్నారు.

దివి

Bigg Boss Telugu Celebrities Exposing in Hot Pictures
Bigg Boss Telugu

బిగ్‌బాస్ సీజన్ 4లో దివి తన అందంతో కుర్రాళ్ల మనసు దోచేసింది. ఆపై ఈ అమ్మడు ‘క్యాబ్ స్టోరీస్’ అనే ఒక వెబ్ సిరీస్‌లో నటించింది. ఈ సిరీస్‌కి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. దివి తన అందాలను రోజుకొకలా ముస్తాబు చేసుకొని సోషల్ మీడియాలో ప్రదర్శిస్తోంది. ఆమెకు వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూనే ఇంకోవైపు గ్లామర్ తో సెగలు పుట్టిస్తోంది. స్టార్ హీరోయిన్లకి ఏ మాత్రం తగ్గకుండా రకరకాల డ్రెస్సులలో తన అందాల ఆరబోత కొనసాగిస్తుంది. తాజాగా దివి బ్లూ కలర్ సిల్క్ శారీలో హాట్ ఫోజులు ఇచ్చింది. ఆ పైట కొంగును అలా వదిలేసి తన బొడ్డు కనపడేలా నడుము అందాలను చూపిస్తూ కుర్రాల మనసులో హీట్ పుట్టిస్తుందీ బ్యూటీ. రీసెంట్‌గా దివి ‘పరంపర’ వెబ్ సిరీస్‌లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి జీరో నేగిటివిటీతో బయటకు వచ్చిన మరొక కాంటేస్తంట్..!!

శ్రీముఖి

Bigg Boss Telugu Celebrities Exposing in Hot Pictures
Bigg Boss Celebs Exposing

యాంకర్ శ్రీముఖి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ గా వచ్చి ఫినాలేలో రన్నరప్‌గా నిలిచింది. బుల్లితెర రంగంలో దూసుకుపోతున్న ఈ హాట్ యాక్ట్రెస్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. శ్రీముఖి అదుర్స్ ప్రోగ్రామ్‌తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయింది. పటాస్ షోలో యాంకర్ రవితో కలిసి యాంకరింగ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెర పైన కాకుండా అప్పుడప్పుడు వెండితెర పై కూడా కనిపిస్తుంది ఉంటుంది ఈ హాట్ యాంకర్. ఈ అమ్మడు ఇటీవలే గోవా వెళ్ళింది. అక్కడ బీచ్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేసి కుర్రాళ్ల గుండెలో హీట్ పుట్టిస్తుంది. ఇటీవల ఈ అమ్మడు ఒక ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటో షూట్ లో స్ట్రీమ్ కి రెడ్ కలర్ టాప్, గోల్డ్ కలర్ చంకి ప్యాంట్‌ వేసుకొని తన గ్లామర్ ని బంధించింది.

Bigg Boss 6: టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వారేనా శనివారం ఎపిసోడ్ లో హింట్..?

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri