NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ బిగ్ సర్ప్రైజ్ కి కంట నీరు పెట్టుకున్న ఆదిరెడ్డి..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మంగళవారం ఎపిసోడ్ లో ఇంటి సభ్యులకు సర్ప్రైజ్ లు బిగ్ బాస్ ఇవ్వటం జరిగింది. సుదీప, ఆదిరెడ్డి, శ్రీహాన్ లకి మాత్రమే అవకాశం దొరికింది. 100% చార్జింగ్ బ్యాటరీలో శ్రీహాన్ కి ఫుడ్, వీడియో కాల్, ఆడియో కాల్ ఆప్షన్స్ ఇచ్చారు. ఫుడ్ కి 15 పర్సెంట్ ఉండటంతో దానిని కోరుకున్నాడు. దీంతో ఇంటి నుండి వండి తీసుకొచ్చిన మటన్ బిర్యానీ తో పాటు చికెన్ కర్రీ శ్రీహన్ తినడం జరిగింది. ఈ క్రమంలో శ్రీహన్ తోపాటు గీతు రాయల్ కూడా కొద్దిగా టెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సుదీపకి వీడియో కాల్ మరియు ఆడియో కాల్ తో పాటు టీ షర్ట్ ఆప్షన్లు ఇచ్చారు.

Bigg Boss Big Surprise is a tearful Adi Reddy
bigg boss 6

దీనిలో సుదీప వర్త రంగనాథ తో ఆడియో కాల్ మాట్లాడటానికి ఓకే చెప్పింది. ఆ తర్వాత తన భర్తతో సుదీప మాట్లాడటం జరిగింది. ఈ క్రమంలో సుదీప చాలా ఎమోషనల్ అయింది. ఎక్కువగా కిచెన్ లో కంటే గేమ్ పరంగా ఎక్కువ శ్రద్ధ పెట్టాలని సుదీప భర్త ఫోనులో తెలియజేశారు. ఇక ఆదిరెడ్డి వంతు వచ్చేసరికి వీడియో కాల్ కోరుకున్నాడు. అతి కష్టం మీద ఎన్నడూ లేని రీతిలో కంటనీరు పెట్టుకుని కోరుకోవడం జరిగింది. దీంతో కూతురు తో పాటు ఆదిరెడ్డి భార్య కవిత వీడియో కాల్ లో ఆది రెడ్డితో మాట్లాడారు.

Bigg Boss Big Surprise is a tearful Adi Reddy
Bigg Boss 6

గేమ్ పరంగా అద్భుతంగా ఆడుతున్నారని ఆదిరెడ్డి భార్య ప్రశంసల వర్షం కురిపించింది. అంతేకాదు విన్నర్ అయ్యి రావాలని .. తప్పు లేకపోతే ఎవరిని విడిచి పెట్టే ప్రసక్తే లేదని తెలపడం జరిగింది. ఈ క్రమంలో భార్యతో పాటు కూతురిని వీడియో కాల్ లో చూసుకోన్న ఆదిరెడ్డి చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ రీతిగా మంగళవారం ఎపిసోడ్ లో సుదీప, శ్రీహాన్, ఆదిరెడ్డికి బిగ్ బాస్ బిగ్ సర్ప్రైజ్ లు ఇచ్చారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar