NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: వద్దన్నా కొద్ది అదే గేమ్ ఆడుతున్న గీతూ రాయల్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో గీతూ రాయల్ ఆడుతున్న గేమ్ పై విమర్శలు వస్తున్నాయి. బిగ్ బాస్ ఇచ్చే ఆదేశాల కంటే సంచాలక్ చేయాల్సిన టైంలో గీతూ తన సొంతంగా పెడుతున్న రూల్స్ పెడుతూ… స్వార్థపూరితంగా ఉన్నాయి. “ఖత్రొన్ కే కిలాడీ” టాస్క్ లో సంచాలక్ గా గీతూ రాయల్ దారుణంగా తన రెడ్ టీం గెలిపించే రీతిలో వ్యవహరించింది. తొమ్మిదో వారంలో బుధవారం ఎపిసోడ్ లో శ్రీహాన్… ఇనాయా ఇద్దరి మధ్య జరుగుతున్న గేమ్ లో మొదట శ్రీహాన్.. పడిపోతే ఇనాయానీ కూడా అవుట్ అని గీతూ డెసిషన్ పై జనాలు మండిపడుతున్నారు.

bigg boss contestant geethu again playing cunning game
Bigg Boss 6

గతవారమే “చేపల చెరువు” టాస్క్ లో సంచాలకుగా… ఉంటూనే మరో పక్క గేమ్ ఆడేసింది. దీంతో శనివారం ఎపిసోడ్లో నాగార్జున ఫుల్ సీరియస్ అయ్యారు. అయితే 9వ వారంలో కూడా మళ్లీ అదే తప్పు చేస్తూ తన టీం గెలిపించే రీతిలో గీతూ సంచాలకురాలిగా వన్ సైడ్ నిర్ణయాలు తీసుకోవటం పై చూసే ఆడియన్స్ నుండి విపరీతమైన నెగిటివ్ కామెంట్లు నిలబడుతున్నాయి.

bigg boss contestant geethu again playing cunning game
Bigg Boss 6

గీతూనీ అర్జెంటుగా ఇంటి నుండి బయటకు పంపిస్తే బాగుంటుందని… లేకపోతే హౌస్ కి బిగ్ బాస్.. కంటే బిగ్ బాసి మాదిరిగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయని సెటైర్లు వేస్తున్నారు. తొమ్మిదో వారం కెప్టెన్సీ టాస్ స్టార్ట్ అయిన నాటి నుండి గీతూ మరియు సత్య ఆడుతున్న ఆట తీరు పట్ల ప్రేక్షకుల నుండి విపరీతమైన నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. వీళ్ళిద్దరికీ ఆట తక్కువ హడావిడి ఎక్కువ అయిపోయిందని విమర్శలు చేస్తున్నారు. దీంతో గత వారమే వార్నింగ్ ఇచ్చిన నాగార్జున ఈ వారం గీతూకి కచ్చితంగా గట్టిగా క్లాస్ తీసుకోవటం గ్యారెంటీ అని ఆడియన్స్ అంటున్నారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar