NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ఇనాయా రెమ్యూనరేషన్ డీటెయిల్స్..!!

Bigg Boss 6: ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో 14వ వారం నామినేషన్ లో ఉన్న ఇనాయా ఎలిమినేట్ కావటం తెలిసిందే. మరోపక్క బిగ్ బాస్ ప్రేక్షకులు మరియు ఇనాయా అభిమానులు ఇది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని బీబీ యాజమాన్యం పై మండిపడుతున్నారు. ఇనాయా… టాప్ త్రీలో ఉండాల్సిన కంటెస్టెంట్. 14వ వారం ఓటింగ్ పోల్ లో మొదటి నుండి భారీగా ఓట్లు రాబడుతుంది. అటువంటిది ఆమెను హౌస్ నుండి కావాలని టార్గెట్ చేసుకుని బీబీ టీం పంపేసిందని ఆరోపిస్తున్నారు. ప్రేక్షకులు ఓట్లను పరిగణలోకి తీసుకోకుండా… ఈ రకంగా జనాలను ఎర్రోలు చేసి..బీబీ టీం యాజమాన్యం కోట తరఫున హౌస్ లో కొంతమందికి అనైతికంగా మద్దతిస్తుందని చివాట్లు పెడుతున్నారు.

Inaya elimination..Nagarjuna unexpected shock to the BB team
Bigg Boss 6

మరోపక్క హౌస్ లో ఎటువంటి ఫ్యాన్ బేస్ లేకుండా… అంచనాలకు మించి రాణించిన ఇనాయాకి ఎలిమినేట్ అయ్యాక భారీగా స్వాగతం లభించింది. ఇండియా వైడ్ ఇనాయా పేరు మారుమొగుతుంది. బిగ్ బాస్ పుణ్యమా పాపులారిటీతోపాటు… భారీగానే రెమ్యూనరేషన్ అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇనాయాకి వారానికి లక్ష రూపాయల పైన రెమ్యూనరేషన్ అందుకుని 14 వారాలకు గాను సుమారు 15 లక్షల రూపాయలు… పారితోషకం.. తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Inaya elimination..Nagarjuna unexpected shock to the BB team
Bigg Boss 6

ఇదిలా ఉంటే ప్రస్తుతం చివరివారం రావటంతో టైటిల్ ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. హౌస్ లో ఆరుగురున్నారు. ఆరుగురిలో ఒకరు మిడ్ వీక్ లో ఎలిమినేట్ కానున్నారు. మరి టాప్ ఫైవ్ లో ఎవరుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. చివరివారం ఓటింగ్ పోల్స్ ఆదివారం నుండే ఓపెనింగ్ అయ్యాయి. ఇక ఇదే సమయంలో టైటిల్ ఇవ్వడానికి చీఫ్ గెస్ట్ గా ఈసారి ఎవరు వస్తారు అన్నది ఆసక్తికరంగా ఉంది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar