18.7 C
Hyderabad
January 29, 2023
NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ కి ఆడబిడ్డ..!!

Share

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్ రేవంత్ భార్య అన్విత ఈరోజు పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడం జరిగింది. రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో రాకముందే భార్య గర్భిణీ. ఈ క్రమంలో రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలోనే ఆమె సిమంతం జరిగింది. ఆ టైంలో భార్య సీమంతం వీడియో హౌస్ లో చూసి రేవంత్ చాలా ఎమోషనల్ అయ్యాడు. అంతేకాదు తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినట్లు తండ్రి లేని లోటు ఎలా ఉంటుందో తనకు తెలుసని అందుకే నాన్న అని ఎప్పుడెప్పుడు పిలిపించుకోవాలా ఆత్రుతతో ఉన్నట్లు… ఆ టైంలో రేవంత్ తెలియజేయడం జరిగింది.

Bigg Boss contestant Revanth has a baby girl
Bigg Boss 6

ఈ క్రమంలో రేవంత్ భార్య అన్విత పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడం జరిగింది. మరి ఈ విషయం హౌస్ లో ఉన్నా రేవంత్ కి తెలిస్తే ఎలా సంతోషిస్తాడో అన్నది ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హౌస్ లో రేవంత్ కి ఈ విషయం ఎలా తెలియజేస్తారు..? అన్నది కూడా అందరు గమనిస్తున్నారు. ప్రస్తుతం ఈ సీజన్ 6 చాలావరకు క్లైమాక్స్ కి చేరుకుంది. టైటిల్ రేవంత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

Bigg Boss contestant Revanth has a baby girl
Bigg Boss 6

రేవంత్ నామినేషన్ లో ఉన్న ప్రతి సమయంలో.. ఓటింగ్ పరంగా అందరికంటే అతడికే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. ఇక టాస్కులు పరంగా వేరే లెవెల్ లో అందరికంటే మంచి దూకుడు గేమ్ ఆడుతున్నాడు. హౌస్ లో ఇప్పటికే రెండుసార్లు కెప్టెన్ అయ్యాడు. సీజన్ సిక్స్ లో ఇప్పటివరకు రెండుసార్లు ఎవ్వరు కూడా కెప్టెన్ కాలేదు. ఒక్క కోపం మినహా… గేమ్ పరంగా అన్ని రకాలుగా రేవంత్ అందరిని అలరిస్తున్నాడు. దీంతో రేవంత్ టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఈ క్రమంలో హౌస్ లో ఉన్న సమయంలోనే రేవంత్ కి ఆడబిడ్డ పుట్టడం విశేషం.


Share

Related posts

Bigg Boss 6: రెండో వారం కెప్టెన్ గా రాజ్..!!

sekhar

Bigg Boss 6: మూడో వారం ఎవరు..? ఎవరిని..? నామినేట్ చేశారంటే..!!

sekhar

Chiranjeevi: సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి..?

sekhar