NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఈరోజుతో ముగియనుంది. ఈరోజు సాయంత్రం టైటిల్ ప్రకటించనున్నారు. దాదాపు రేవంత్ సీజన్ విన్నర్ అన్నట్టు ముందుగానే వార్తలు బయటకు వచ్చాయి. ఇక రన్నర్ విషయానికొస్తే శ్రీహాన్ నిలిచినట్లు భావిస్తున్నారు. ట్రోఫీ అందించడానికి గెస్ట్ ఎవరు వస్తారు అన్నది ఆసక్తికరంగా ఉంది. ఇదిలా ఉంటే టాప్ ఫైకి చేరకముందే.. శ్రీ సత్య మిడ్ వీక్ లో ఎలిమినేట్ కావటం తెలిసిందే. సీరియల్ నటిగా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టి గుర్తింపు పొందిన శ్రీ సత్య… గేమ్ పరంగా తనదైన శైలిలో రాణించింది.

Bigg Boss Contestant Shri Satya .. 15 Weeks Remuneration Details
Bigg Boss 6

హౌస్ లో అందంగా కనిపిస్తూ… బిగ్ బాస్ ఆడియోన్స్ నీ అలరించడం జరిగింది. ప్రారంభంలో శ్రీ సత్య ఆడిన గేమ్ కి.. హౌస్ నుండి త్వరగా ఎలిమినేట్ అవుతారని అందరు భావించారు. వేకలి చేష్టలతో పాటు ఇతరులను రెచ్చగొట్టే తరహాలో… వ్యవహరించడంతో .. సరిగ్గా 8 మరియు 9వ వారాలలో శ్రీ సత్యనీ ఎలిమినేట్ చేసే ఆపరేషన్ కూడా బయట కొంతమంది టార్గెట్ గా పెట్టుకుని నిర్వహించారు. కానీ ఆమె వాటన్నిటిని అధిగమించి.. టాప్ సిక్స్ లో నిలిచింది. 15వ వారం వరకు కొనసాగటం జరిగింది. అయితే 15 వారాలకు గాను.. వారానికి లక్ష రూపాయల పారిదోషకం గాను 15 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం.

Bigg Boss Contestant Shri Satya .. 15 Weeks Remuneration Details
Bigg Boss 6

దీంతో ఆమె ఆడిన గేమ్ కి ఇది చాలా ఎక్కువ అని.. అంటున్నారు. మరోపక్క బేబీ మేనేజ్మెంట్ యాజమాన్యం… ఆమెను కాపాడటం వల్లే 15 వారాలు కొనసాగినట్లు మరి కొంతమంది తాజా వార్త పై కామెంట్లు చేస్తున్నారు. మొత్తం 21 మంది సీజన్ 6 టైటిల్ కోసం పోటీ పడగా ప్రస్తుతం హౌస్ లో ఐదుగురు ఉన్నారు. ఈ ఐదుగురిలో విన్నర్ రేవంత్ మరియు రన్నర్ శ్రీహాన్ కావడం జరిగింది అంట. ఇంక మూడో ప్లేస్ లో కీర్తి, నాలుగో స్థానంలో ఆదిరెడ్డి, ఐదో స్థానంలో రోహిత్ నిలిచారట.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar

Bigg Boss 6: ఇదే లాస్ట్ సీజన్…బీబీ యాజమాన్యంతో గొడవ వేసుకున్న నాగార్జున..?

sekhar