NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: ప్రస్తుతానికి వాళ్లే టాప్ ఫైవ్ లో ఉంటారంటన్న కంటెస్టెంట్ సూర్య..!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఎనిమిదో వారం సూర్య ఎలిమినేట్ కావటం తెలిసిందే. వాస్తవానికి మనోడు కచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంటారని స్టార్టింగ్ లో అందరూ భావించారు. కానీ గేమ్ సీరియస్ అయిన తర్వాత మంచి పోటీ జరుగుతున్న టైములో సూర్య ఎలిమినేట్ అయిపోయారు. ఇలాంటి తరుణంలో రేడియో మిర్చిలో చాలాకాలం తర్వాత సూర్య మళ్లీ ఎంట్రీ ఇచ్చి లైవ్ లోకి వచ్చారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లో తననీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

Bigg Boss contestant surya said about top five contestants
Bigg Boss 6

ఈ క్రమంలో లైవ్ లో కొంతమంది ప్రశ్నలు వేయడం జరిగింది. ఆ ప్రశ్నలకు సూర్య సమాధానాలు ఇచ్చాడు. వాటిలో మీ దృష్టిలో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరని ప్రశ్నించారు. దానికి సమాధానం ఇస్తూ రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఫైమా, ఇనాయా.. అని తెలిపాడు. కానీ హౌస్ లో వారం వారానికి పరిస్థితులు అంతా మారిపోతున్నాయి. ప్రస్తుతానికైతే ఈ ఐదుగురు టాప్ 5లో ఉంటారని తాను అనుకుంటున్నట్లు సూర్య చెప్పుకొచ్చాడు. ఇక ఇనాయా గేమ్ గురించి మాట్లాడుతూ… లేడీ ఫైటర్ అని పొగిడారు.

Bigg Boss contestant surya said about top five contestants
bigg boss 6

ఒక మంచి ఫ్రెండ్ గా ఇనాయా గెలవాలని కోరుకుంటున్నట్లు సూర్య చెప్పుకొచ్చాడు.  అయితే గేమ్ లో కొన్ని పదాలు ఆమె వదిలేస్తోంది. అవి ఆమెకు మైనస్ గా మారాయి. శాపాలుగా ఇనాయాకి చుట్టుకుంటున్నాయి అని సూర్య తెలిపాడు. ఫ్రెండ్ షిప్ కి ఎక్కువ వేల్యూ ఇస్తా. సో నా ఫ్రెండ్స్ మిస్టేక్స్ ఉన్న వాటిని పాటించుకొను. హౌస్ లో ఎంత ఎక్కువ టార్గెట్ చేస్తే బయట అంత సపోర్ట్ ఉంటుంది.  ఇంకా అనేక విషయాలు గురించి ఈ లైవ్ లో అనేక విషయాలు తెలియజేయడం జరిగింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar