NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: ఐదో వారం కెప్టెన్సీ టాస్క్ లో పోటీదారులకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఐదో వారం గేమ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడానికి ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. మరోపక్క ప్రస్తుతం హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ రసవతరంగా జరుగుతోంది. ఈ వారంలో దసరా నేపథ్యంలో హౌస్ లో బిగ్ బాస్ బర్తడే వేడుకల రూపంలో ఇంటిలో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు రూపొందించడం తెలిసిందే.

Bigg Boss gave a big twist to the contestants in the fifth week captaincy task
Bigg Boss 6

ఈ కార్యక్రమాలలో ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ చేసిన ఆరుగురిని సెలెక్ట్ చేయాలని గురువారం ఎపిసోడ్లో కెప్టెన్ కీర్తికి బిగ్ బాస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆరుగురు కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. దీంతో కీర్తి.. తన దృష్టిలో సూర్య, ఫైమా, గీతు రాయల్, బాలాదిత్య, రాజ్, రేవంత్ లు ఎంటర్టైన్మెంట్ చేశారని వారి పేరులు తెలియజేయడం జరిగింది. దీంతో ఈ ఆరుగురికి బిగ్ బాస్ లోగో ఫజిల్ గేమ్ పెట్టడం జరిగింది. ఆరుగురిలో బిగ్ బాస్ లోగో ఫజిల్ గేమ్ లో ఫైమా, గీతు రాయల్, రాజ్ ఓడిపోయారు. దీంతో కెప్టెన్సీ బరిలో సూర్య, రేవంత్, బాలాదిత్య నిలిచారు.

Bigg Boss gave a big twist to the contestants in the fifth week captaincy task
Bigg Boss 6

ఈ క్రమంలో శుక్రవారం జరగబోయే ఎపిసోడ్ లో సూర్య, రేవంత్, బాలాదిత్యలో ఐదవ వారం కెప్టెన్ గా ఇంటి సభ్యులే ఎన్నుకోవాలని టాస్క్ నిర్వహించి కెప్టెన్సీ పోటీదారులకు ఊహించని షాక్ బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్ లో అత్యధికంగా బాలాదిత్య కి ఓట్లు పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ బాలాదిత్య మొదటివారం కెప్టెన్ కావడం జరిగింది. కాగా ఓటింగ్ ప్రక్రియలో ఊహించని రీతిలో సూర్యకి షాక్ తగిలింది. గత కొద్దిరోజులుగా తనతో క్లోజ్ గా ఉండే ఇనాయా ఈ ఓటింగ్ ప్రక్రియలో అస్సలు పడని రేవంత్ కి ఓటేయటం హౌస్ లో అందరికి షాక్ ఇచ్చినట్లు అయింది. ఈ సన్నివేశాన్ని శుక్రవారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో చూపించారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar