NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: ఇంటి సభ్యులకు తిండి విలువ తెలిసోచ్చేలా చేసిన బిగ్ బాస్..?

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పోటీ పడటానికి వచ్చిన ఇంటి సభ్యులకు బిగ్ బాస్ షాక్ లు మీద షాకులు ఇస్తున్నారు. తెలుగులో అన్ని సీజన్ ల కంటే ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్ అయినట్లు మొదటినుండి ఆడియన్స్ నుండి వినబడుతున్న టాక్. ఈ సీజన్ లో పోటీ పడటానికి వచ్చిన సభ్యులు ఎవరు గేమ్ పరంగా హౌస్ లో ఆడటం లేదని అంటున్నారు. ఏదో హాలిడే ట్రిప్ కోసం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. హాస్టల్ మాదిరిగా బిగ్ బాస్ ఆదేశాలు ఇస్తే తప్ప మిగతా టైంలో అంతా కూడా గేమ్ పరంగా ఎవరూ ఉండటం లేదని కామెంట్లు చేస్తున్నారు. ఇదే విషయాన్ని హోస్ట్ నాగార్జున రెండో వారంలో ప్రస్తావించి విమర్శలు చేయడం జరిగింది.

Bigg Boss made the house members know the value of food
Bigg Boss 6

హౌస్ లో చిల్ అవడానికి.. మాత్రమే వచ్చినట్లు మీ ఆట ఉందని ఇంటి సభ్యులకు క్లాస్ తీసుకున్నారు. అయినా గాని హౌస్ లో మార్పు రాకపోవడంతో ప్రస్తుతం ఏడో వారం ఆటలో హౌస్ లో ఉన్న సభ్యులకు బిగ్ బాస్ షాక్ లు మీద షాక్ లు ఇస్తున్నారు. సినిమాలకు సంబంధించి అందరికీ ఇచ్చిన పాత్రలు సరిగ్గా చేయడం లేదని అందరిని గార్డెన్ ఏరియాలో నిలబెట్టి.. గేమ్ ఆడటం ఇష్టం లేకపోతే ఇంటి నుండి వెళ్లిపోవచ్చు అంటూ మంగళవారం ఎపిసోడ్ లో గేట్లు ఓపెన్ చేయటం జరిగింది. దాంతో కొద్దిగా సెట్ అయిన ఇంటి సభ్యులకు బుధవారం ఎపిసోడ్ లో ఊహించని షాక్ ఇచ్చారు.

Bigg Boss made the house members know the value of food
Bigg Boss 6

బిగ్ బాస్ హౌస్ లో వండుకున్నా వంటకాలనీ దొంగలు దొంగిలించడం జరిగింది. దాచుకున్న ఫుడ్ ఐటమ్స్ మొత్తం ఎత్తుకెళ్లిపోయారు. ఆ తర్వాత ఇంటి సభ్యులను గదిలో నుంచి బయటకు రప్పించి.. హౌస్ లో ఇకనుండి ఫుడ్ కావాలనుకునే వాళ్ళు పోరాడి సాధించుకోవాలని టాస్క్ ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్ లో భాగంగా కబాడీ ఆడి ఎవరికి వారు ఫుడ్ సంపాదించుకోవడానికి నానా తంటాలు పడ్డారు. ఇంటి సభ్యులకు తిండి విలువ తెలిసోచ్చేలా చేశారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar