NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి గీతూ ఔట్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 9వ వారం గీతూ ఎలిమినేట్ అయిపోయింది. అసలు ఎవరు ఊహించని రీతిలో గీతూ ఎలిమినేట్ కావటం ఇంటి సభ్యులతో పాటు చూసి ఆడియన్స్ కి షాక్ ఇచ్చినట్లు అయింది. గీతూ ఎలిమినేట్ అనేప్పటికీ బోరున ఏడ్చేసింది. హౌస్ విడిచిపెట్టి రాలేను అంటూ చాలాసేపు ఇంటిలోనే ఉండిపోయింది. ఇదే సమయంలో ఇంట్లో రేవంత్, ఫైమా, ఆదిరెడ్డి, శ్రీ సత్య, శ్రీహన్, బాలదిత్య కన్నీరు మున్నీరయ్యారు. ఆదిరెడ్డి నాకు బిగ్ బాస్ ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ అని గీతూ నాగార్జునతో వేదికపై ఉండి కీలక వ్యాఖ్యలు చేసింది.

bigg boss ninth week geetu eliminated from house
Bigg Boss 6

గుక్క పెట్టి ఏడుస్తూ అసలు ఊహించలేదు…సార్ అని నాగార్జున నీ పట్టుకుని వేడి ఏడ్చేసింది. బిగ్ బాస్ హౌస్ నీ రూల్ చేద్దామని ఇంకా కెప్టెన్ కావాలని చాలా కలలు కన్నా… కానీ అవి తీరకముందే హౌస్ నుండి బయటకు రావటం తట్టుకోలేకపోతున్నా సార్. త్వరలో మా అమ్మగారు కూడా హౌస్ లోకి వస్తారు అని అంతా ఊహించాను. కానీ ఎంత తొందరగా ఎలిమినేట్ అవుతానని కలలో కూడా అనుకోలేదు అంటూ…గీతూ వేదికపై బోరున ఏడవటంతో నాగార్జున ఓదార్చారు.

bigg boss ninth week geetu eliminated from house
Bigg Boss 6

ఏది ఏమైనా 9వ వారంలో గీతూ ఎలిమినేట్ కావటం సంచలనం రేపింది. గీతూ ఎలిమినేషన్ తో బిగ్ బాస్ హౌస్ లో ఎమోషనల్ వాతావరణం నెలకొంది. అయితే హౌస్ లో ఆమె బిగ్ బాస్ ఇచ్చే ఆదేశాల కంటే సొంతంగా నిర్ణయాలు తీసుకొని.. గేమ్ ముందుకు సాగకుండా చేస్తున్న తీరు వల్లే ఆమెకు ఓట్లు తక్కువ పడ్డాయి. అందువల్లే తొందరగానే ఎలిమినేట్ అయ్యిందని బయట ఆడియన్స్ అంటున్నారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar