NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss Season 6: శ్రీహాన్ విషయంలో సిరి పేరు చెప్పి ఆమెకు వార్నింగ్ ఇచ్చిన సూర్య..!!

Bigg Boss Season 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ టైటిల్ ఫేవరేట్ బరిలో సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ పేరు కూడా ఉంది. శ్రీహాన్ సీజన్ 5లో సిరి ఇంటి సభ్యుడిగా ఓ ఎపిసోడ్ లో వచ్చి మాట్లాడిన విధానం ఇంకా పాట పాడటం అప్పుడు ఎంతగానో చాలామందిని ఆకట్టుకుంది. ఆ సమయంలోనే శ్రీహాన్ కచ్చితంగా వచ్చే సీజన్ లో హౌస్ లో కనిపిస్తాడని చాలామంది అన్నారు. అనుకున్నట్టుగానే శ్రీహన్ సీజన్ సిక్స్ లో ప్రస్తుతం ఆడుతూ ఉన్నాడు. ఇదిలా ఉంటే రెండో రోజు ఎపిసోడ్ ముగిసే సమయంలో ఒక ఎటకారమైన సంఘటన చోటుచేసుకుంది. మేటర్ లోకి వెళ్తే.. ఎపిసోడ్ చివరిలో గార్డెన్ ప్రాంతంలో సూర్య, ఆరోహి, వాసంతి, ఫైమా కూర్చున్నారు.

Bigg Boss Season 6 It was Surya who gave Siri a warning about Srihan's name
Surya

ఇక అదే సమయంలో శ్రీహన్ వాష్ రూమ్ నుండి వస్తూ ఉండటంతో… వాసంతి.. శ్రీహాన్ మా గ్యాంగ్ లో కూర్చోవా అని అంటది. దీంతో పక్కనే ఉన్న సూర్య చోటు ఆరోహి గ్యాంగ్ లో కూర్చోవా అని పిలుస్తాడు. దీంతో ఆరోహి నా గ్యాంగ్ లో నేను శ్రీహాన్ మాత్రమే ఉంటాము అని అంటది. దీంతో వాసంతి అది గ్యాంగ్ అని అనరు. పెయిర్ అని అంటారు. ఇదే క్రమంలో సూర్య కూడా మాట్లాడుతూ దాన్ని మీరిద్దరే ఉండటం అని అంటారు. అదే సమయంలో కెమెరాల వైపు చూసి సిరి కూడా చూస్తోంది చాలా జాగ్రత్తగా ఉండు అంటూ సూర్య ఆరోహి వేసిన డైలాగులకు వార్నింగ్ ఇచ్చినట్లు ఎటకారంగా కామెడీ చేయడం జరుగుద్ది.

Bigg Boss Season 6 It was Surya who gave Siri a warning about Srihan's name
Bigg Boss 6

దీంతో ఆరోహి అటువంటిదేమీ లేదు దయచేసి.. అటువంటిదేమీ చూపించొద్దు అంటూ ఎడిటింగ్ చేసే వారికి కెమెరాలు వైపు చూసి దండంపెడతాది. ఇదే సమయంలో సూర్య నువ్వు మాట్లాడింది అంత కట్ చేసి ప్రోమోగా చూపిస్తారు అంటూ.. కాస్త కామెడీ రెండో రోజు ఎపిసోడ్ చివరిలో సిరి పేరు చెప్పి సూర్య చేయడం జరిగింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar