30.2 C
Hyderabad
December 6, 2022
NewOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 12వ వారం నామినేషన్ లో ఉన్న సభ్యుల డీటెయిల్స్..!!

Share

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 12వ వారం గేమ్ స్టార్ట్ అయింది. హౌస్ లో 9 మంది ఉన్నారు. గేమ్ చాలా చివరికి వచ్చేయడంతో… ఇంక మూడు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో.. హౌస్ లో పోటీ వాతావరణం రసవత్తరంగా మారింది. 21 మంది సభ్యులు ఎంట్రీ ఇవ్వగా 12 మంది ఎలిమినేట్ అయిపోయారు. ఆదివారం ఎపిసోడ్ లో మెరీనా ఎలిమినేట్ కావటంతో రోహిత్ ఎంతో బాధపడటం జరిగింది.

Bigg Boss Season Six 12th Week Nomination Members Details
Bigg Boss 6

ఇదంతా పక్కన పెడితే సోమవారం 12వ వారం కి సంబంధించి ఎలిమినేషన్ ప్రక్రియ… సీక్రెట్ రూమ్ లో జరిగింది. ఈ ప్రక్రియలో కెప్టెన్ రేవంత్ మరియు కీర్తిమనః మిగతా ఏడు మంది నామినేషన్ లో ఉన్నారు. ఆదిరెడ్డి, ఇనాయా, శ్రీ హాన్, శ్రీ సత్య, రోహిత్, రాజ్, ఫైమా. మరి వీరిలో ఎవరు 12వ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అవుతారన్నది సస్పెన్స్ గా మారింది. ఇదిలా ఉంటే ఈ వారం ఫ్యామిలీ ఎపిసోడ్ నేపథ్యంలో హౌస్ లో ఇంటి సభ్యులందరూ మంచి జోష్ మీద ఉన్నారు. శ్రీహాన్ ఇంటి సభ్యులకు సంబంధించి సిరి హౌస్ లోకి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా శ్రీ సత్యకి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు వస్తున్నారంట.

Bigg Boss Season Six 12th Week Nomination Members Details
Bigg Boss 6

రేవంత్ వాళ్ళ అమ్మగారు హౌస్ లో అడుగు పెట్టనున్నారట. ఆదిరెడ్డి వాళ్ళ భార్య ఈ వారం రానున్నట్లు బయట ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద చూసుకుంటే 12వ వారం నామినేషన్ లో… ఏడు మంది సభ్యులు ఉండటం జరిగింది. ఇంకా సోమవారం ఎపిసోడ్ లో ఆడియెన్స్ నుండి వచ్చే ప్రశ్నలకు ..రాజ్, ఇనాయా, కీర్తి, రేవంత్ తమదైన శైలిలో సమాధానాలు ఇవ్వడం జరిగింది.


Share

Related posts

Bigg Boss Season 6: శ్రీహాన్ విషయంలో సిరి పేరు చెప్పి ఆమెకు వార్నింగ్ ఇచ్చిన సూర్య..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ 14వ వారం నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్స్ లిస్ట్..!!

sekhar

Bigg Boss 6: కెప్టెన్ కాకుండా రేవంత్ బలహీనతపై ఇంటి సభ్యుల టార్గెట్..?

sekhar