NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఫ్యామిలీ ఎపిసోడ్ డీటెయిల్స్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ దాదాపు వచ్చే వారికి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇంక మూడు వారాల గేమ్ మాత్రమే మిగిలి ఉంది. దీంతో టైటిల్ ఎవరు విన్ అవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హౌస్ లో 9 మంది ఉన్నారు. వీరిలో టాప్ ఫైవ్ ఎవరు వెళ్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే మంగళవారం ఎపిసోడ్ లో హౌస్ లో ఇంటి సభ్యుల చేత.. బిగ్ బాస్ బీబీ కోచింగ్ సెంటర్ టాస్క్ ఆడించారు. ఈ టాస్క్ లో ఆదిరెడ్డి డ్యాన్స్ టీచర్..ఫైమా ఇంగ్లీష్ టీచర్..అని..మగ, ఆడవారికి శ్రీసత్య మేకప్ టీచర్.. రోహిత్ పబ్లిక్ స్పీకింగ్..కీర్తి లాప్టర్ క్లమ్ ఇన్స్టక్టర్, ఇనయ ఫ్యాషన్ టీచర్, శ్రీహాన్ ప్రభావతంగా ఎలా ఫ్లర్ చేయాలో నేర్పాల.. రేవంత్ యోగా టీచర్..రాజ్ సింగింగ్ టీచర్.

Bigg Boss Season Six Family Episode Details
Bigg Boss 6

ఎవరికి వారు తమ పెర్ఫార్మెన్స్ తో రెచ్చిపోయారు. ఈ టాస్క్ ఆడుతుండగానే మరోపక్క ఇంటి సభ్యులకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ నీ బిగ్ బాస్ పంపించారు. స్టార్టింగ్ ఆదిరెడ్డి భార్య కవిత తో పాటు పాప రావడం జరిగింది. ఈ క్రమంలో హౌస్ లోనే తన కూతురు ఫస్ట్ బర్త్ డే వేడుకలు.. చేయడం జరిగింది. ఈ సమయంలో రేవంత్ చాల ఎమోషనల్ అయ్యాడు.

Bigg Boss Season Six Family Episode Details
Bigg Boss 6

ఆ తర్వాత రాజ్ వాళ్ళ అమ్మ ఉమారాణి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె హౌస్ అందరితో చాలా సరదాగా మాట్లాడి బాగా ఆడాలని తెలిపింది. కొడుకు రాజ్ ఆటతీరునీ ప్రశంసించడం జరిగింది. మంగళవారం ఎపిసోడ్ లో ఆదిరెడ్డి మరియు రాజ్ ఇంటి సభ్యులు మాత్రమే వచ్చారు. ఇక బుధవారం ఎపిసోడ్ లో మిగతా హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు రానున్నారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar