NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఫ్లాప్ అంటూ గీతూ రాయాల్ సంచలన కామెంట్స్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ప్రారంభంలో టాప్ మోస్ట్ కంటెస్టెంట్ గా గీతూ గేమ్ కనబడేది. హౌస్ లో అందరూ చాలా మంచితనంగా సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటే మాత్రం..గీతూ ఒక్కతే చాలా దూకుడు గేమ్ ఆడేది. మిగతా కంటెస్టెంట్లు తిన్నామా, పడుకున్నామా.. అన్న విధంగా మాత్రమే ఫస్ట్ లో వ్యవహరించే వాళ్ళు. గీతూ… ఎవరితోనైనా నువ్వా నేనా అన్నట్టుగా గేమ్ ఆడేది. కానీ రాను రాను ఓవర్ కాన్ఫిడెన్స్ పెరగటంతో పాటు…బిగ్ బాస్ ఇచ్చే ఆదేశాలకు విరుద్ధంగా..గీతూ తీసుకున్న నిర్ణయాలు ఆమె కొంపముంచాయి. ముఖ్యంగా బాలాదిత్యతో సిగరెట్ గొడవ ఆమె ఇమేజ్ కి చాలా డ్యామేజ్ చేయడం జరిగింది. అయితే అప్పటివరకు కచ్చితంగా తాను టాప్ 5లో ఉంటదని బలంగా ఉంది.

Bigg Boss season six flop Geethu Royal's sensational comments
Bigg Boss 6

కానీ బయట ఆమె ఆట తీరు ప్రేక్షకులకు నచ్చక పోవడంతో తొమ్మిదో వారంలోనే హౌస్ నుండి గీతూనీ ఎలిమినేట్ అయ్యేటట్లు చేశారు. తన ఎలిమినేషన్ కూడా ఊహించిన రీతిలో జరిగింది. ఇంటి సభ్యులందరూ కూడా షాక్ అయిపోయారు. గీతూ.. తన ఓటమిని అంగీకరించలేక బిగ్బాస్ హౌస్లో ఇంకా నాగార్జున వేదికపై బోరున ఏడిచింది. బయట పలు ఇంటర్వ్యూలలో కూడా ఇంకా ఏడుస్తూనే మొన్నటిదాకా కనిపించింది. ఈ క్రమంలో ఇటీవల మళ్ళీ కొద్దిగా ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ అవుతూ ఉన్న గీతూ… బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఫ్లాప్ అయిందని కొంతమంది కామెంట్లు చేస్తూ కారణమేంటో తెలియజేయమని కోరారు.

Bigg Boss season six flop Geethu Royal's sensational comments
Bigg Boss 6

దీనికి గీతూ… సమాధానమిస్తూ మంచితనం, సింపతి మరియు సేఫ్ గేమ్.. వల్ల గేమ్ ప్లాప్ అయ్యింది. చూసే జనాలు కూడా ఏంటి ఈ సేఫ్ గేమ్ లు… ఎవరు దైర్యంగా ఆడలేక పోతున్నారు అని ఫీల్ అయ్యారు. ఇంకా బయట రివ్యూలు చెప్పేవాళ్లు తమ ఫేవరెట్ కంటెస్టెంట్ల కోసం చేసిన మేనుపులేషన్ కూడా ఈ సీజన్ ఫ్లాప్ అవటానికి ఒక కారణం అని తెలిపింది. పైగా హౌస్ లో నెక్స్ట్ బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇచ్చే ఆదేశాలు ముందుగానే రివ్యూలుగా అనుభవం ఉండటంతో ఆదిరెడ్డి… నేను చేసిన డిస్కషన్ చూసే ప్రేక్షకులలో క్యూరాసిటీ తగ్గించింది. ఇక సీజన్ బాగా హీట్ అవ్వాలని కొద్దిగా మేము తీసుకున్న నిర్ణయాలు కూడా.. జనాలకు చిరాకు తెప్పించాయి అని గీతూ చెప్పుకొచ్చింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar