NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఫుల్ ప్రైజ్ మనీ మొత్తం డీటైల్స్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ గేమ్ చివరికి వచ్చేసింది. టైటిల్ ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా ఉంది. 12 వారాల ఆట ముగిసింది. 13వ వారం ఆట ఈరోజు నుండి స్టార్ట్ కానుంది. మొత్తం 21 మంది హౌస్ లో ఎంట్రీ ఇవ్వక ప్రస్తుతం 8 మంది మిగిలారు. ఈరోజు ఒకరు ఎలిమినేట్ కానున్నారు. అయితే ఈ సీజన్ విజేత గెలిచే ప్రైజ్ మనీ మొత్తం డీటెయిల్స్ చూస్తే ₹50 వేల క్యాష్ ప్రైస్ తో పాటు సువర్ణభూమి వారి 6000 స్క్వేర్ యార్డ్స్ గెలుచుకోనున్నారు. మరి ఈ సీజన్ టైటిల్ ఎవరు గెలుస్తారో చూడాలి.

Bigg Boss Season Six Full Prize Money Details
Bigg Boss 6

టైటిల్ విషయంలో ముగ్గురు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. రేవంత్, ఇనాయా, శ్రీ హాన్ … ఈ ముగ్గురిలో టైటిల్ ఒకరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఇప్పటికే టికెట్టు ఫినాలే టాస్క్ లో శ్రీ హాన్ గెలిచి ఫైనల్ కి చేరుకోవడం జరిగింది. మరొక పక్క ఓటింగ్ పరంగా చూసుకుంటే రేవంత్ అందరికంటే ముందు వరుసలో ఉంటున్నాడు. ఇంకా ఇనాయా సైతం గట్టిగానే ఓట్లు రాపడుతుంది. మిగతా కంటెస్టెంట్స్ ఆదిరెడ్డి.. విషయానికొస్తే జనాలను హౌస్ లో ఉన్న సభ్యులను గందరగోళానికి తన స్టేట్మెంట్స్ వారి గురి చేస్తున్నట్లు ప్రచారం ఉంది. సో అతని గెలిచే అవకాశాలు లేవని టాక్.

Bigg Boss Season Six Full Prize Money Details
Bigg Boss 6

ఇంకా మిగతా వారి విషయానికొస్తే శ్రీ సత్య ఆట తీరు మొదటి నుండి అభ్యంతరకరంగానే ఉంది. ఇంకా కీర్తి పోరాడుతున్నాగాని చాలా బలమైన టైంలో నిలబడాల్సిన విషయంలో కృంగిపోతుంది. ఇంకా రోహిత్ విషయానికొస్తే మనోడు పుంజుకుంటే టైటిల్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. మరి ఈసారి టైటిల్ వీరిలో ఎవరికి వరిస్తుందో చూడాలి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar