NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 11వ వారం మెరీనా అవుట్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ గేమ్ షో రసవత్తరంగా సాగుతోంది. 11 వారాలు ముగిశాయి. ఇంటిలో 21 మంది ఎంట్రీ ఇవ్వగా… ప్రస్తుతం హౌస్ లో 9 మంది ఉన్నారు. 11వ వారంలో ఎనిమిది మంది నామినేషన్ లో ఉంటే మెరీనా ఎలిమినేట్ అయిపోయింది. భార్య మెరీనా ఎలిమినేట్ కావటంతో భర్త రోహిత్ కన్నీరు పెట్టుకున్నాడు. హౌస్ లో మీరేనా ఎవరితో కూడా అంతగా.. గొడవలు పెట్టుకునేది కాదు. మదర్ ఆఫ్ హౌస్ టైటిల్ మాదిరిగానే హౌస్ లందరికీ వంట వండి పెట్టడంతో పాటు కష్టకాలంలో తోడుగా అండగా.. ఎవరైనా ఏడిస్తే వాళ్లకి ధైర్యం చెబుతూ ఉండేది. హౌస్ లో ఎవరైనా భోజనం చేయకపోయినా గానీ.. అంత దగ్గరుండి చూసుకునేది.

Bigg Boss Season Six in eleventh nominations Marina Out
Bigg Boss 6

తెలుగు బిగ్ బాస్ షోలో అంతకుముందు వరుణ్ మరియు వీతికా జంట రావటం జరిగింది. వాళ్ల కంటే బాగా రోహిత్ మరియు మెరీనా జంటకి బయట ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. ఎక్కడా కూడా నెగిటివ్ లేకుండా చాలా పాజిటివ్ గా హౌస్ నుండి మెరీనా ఎలిమినేట్ కావడం జరిగింది. ప్రస్తుతం హౌస్ లో 9 మంది మిగిలి ఉన్నారు. ఈవారం ఇంటి సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లో ఎంట్రీ ఇవ్వనున్నారు. కచ్చితంగా తెలుగు బిగ్ బాస్ షోలో ఫ్యామిలీ మెంబర్స్ ఎపిసోడ్ చూసే ఆడియన్స్ కి మంచి కిక్ ఇవ్వడం జరుగుతుంది.

Biggboss Latest Promo, Merina Rohith Lost His Baby | Bigg Boss 6 Telugu:  నాలుగో నెలలో బిడ్డను పొగొట్టుకున్న మెరీనా - రోహిత్, ఎమోషన్‌తో నిండిపోయిన  బిగ్‌బాస్ ఇల్లు

మరి ఈ సీజన్ ఫ్యామిలీ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి. అందుతున్న సమాచారం ప్రకారం శ్రీహాన్ నీ చూడటానికి సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ సిరి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా శ్రీ సత్య కి ఇద్దరు తల్లిదండ్రులు ఇంకా రేవంత్ వాళ్ళ మదర్ హౌస్ లోకి ఫ్యామిలీ ఎపిసోడ్ లో రాబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar