NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అవుతున్న కాంటెస్ట్ ..??

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 12వ వారంలో ఆరుగురు నామినేషన్ లో ఉండడం తెలిసిందే. ఈ వారం డబల్ ఎలిమినేషన్ అన్నట్లు ప్రచారం జరిగింది. కానీ లీక్ వార్తలు ప్రకారం సింగిల్ ఎలిమినేషన్. ఇక హౌస్ నుండి ఎలిమినేట్ అవుతున్న కంటెస్టెంట్ ఫెయిమా. జబర్దస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు పొందిన ఫైమా..బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది. కానీ హౌస్ లో కాస్త ఎటకారం ఎక్కువ అవ్వటంతో పాటు వెకిలి చేష్టలు… అనవసరంగా నోరు పారేసుకోవటంతో..ఫైమా టాప్ ఫైవ్ చేరకుండానే ఎలిమినేట్ అయ్యిందట. వాస్తవానికి గత వారమే రాజ్ కి బదులు ఫైమా ఎలిమినేట్ కావాల్సింది.

Bigg Boss season six is ​​the contest to be eliminated from the house this week
Bigg Boss 6

ఆ సమయంలో ఏవిక్సన్ ఫ్రీ పాస్… ఉపయోగించుకోవటంతో సేవ్ అయిపోయింది. కానీ 12వ వారంలో కూడా నామినేషన్ లో ఉండటంతో… అందరికంటే తక్కువ ఓట్లు రావడంతో ఫైమా హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్లు వార్తలు వచ్చాయి. గేమ్ పరంగా అంతా బాగానే ఉన్నా గాని వ్యక్తిత్వంగా ఆమె చేసిన ఎటకారం మరియు మాట్లాడిన కొన్ని మాటలు ఆమె కొంప ముంచినట్లు తాజా వార్తలు బయట జనాలు కామెంట్లు చేస్తున్నారు.

Bigg Boss season six is ​​the contest to be eliminated from the house this week
Bigg Boss 6

ఫైమా ఎలిమినేషన్ తో బిగ్ బాస్ హౌస్ లో ఇంకా మిగిలింది ఏడుగురు మాత్రమే. మరి ఏడుగురిలో ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇంకా రెండు వారాలు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో …టైటిల్ ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికారంగా ఉంది. హౌస్ లో 21 మంది టైటిల్ కోసం ఎంట్రీ ఇచ్చారు. ఫైమా ఎలిమినేషన్ తో ఇంకా హౌస్ లో 7 గురు మిగిలారు. వీరిలో విజేత ఎవరో చూడాలి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar