NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మొదటివారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సభ్యులు..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మొదటి వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ బుధవారం రసవత్తరంగా సాగింది. మాస్ గ్రూపులో ఉన్న 15 మంది సభ్యులకు జరిగిన ఈ ప్రక్రియలో చాలామంది రేవంత్ నీ టార్గెట్ చేయడం జరిగింది. రేవంత్ మాట తీరు బాగోలేదని చాలామంది రీజన్ చెప్పి అతన్ని నామినేట్ చేశారు. ఆ తర్వాత సీరియల్ నటి శ్రీ సత్య కి ఎక్కువ ఓట్లు పడ్డాయి. లేడీ కమెడియన్ ఫైమా, చలాకి చంటి కి కూడా ఎక్కువ ఓట్లు పడ్డాయి.

Bigg Boss season six members nominated for elimination in the first week
Bigg Boss 6

మొత్తం మీద బుధవారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రాసెస్ లో రేవంత్, శ్రీ సత్య, ఫైమా, చంటి నిలిచారు. ఇక ఆ తర్వాత ట్రాష్ లో ఉన్న… సుల్తానా, ఆదిత్య, అభినయశ్రీలో ఒకరిని సేవ్ చేసి మాస్ గ్రూపులో ఉన్న మరొకరిని ట్రాష్ లో తీసుకురావాలని క్లాస్ గ్రూప్ సభ్యులకు తెలియజేయడంతో.. ఆదిత్యాని సేవ్ చేసి ఆరోహిని ఆ స్థానంలో తీసుకొచ్చారు. దీంతో మొదటి వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ ముగిసేసరికి ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వటానికి నామినేట్ అయిన సభ్యులు..రేవంత్, శ్రీ సత్య, ఫైమా, చంటి, సుల్తానా, అభినయశ్రీ, ఆరోహి. మరి ఏడూగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

Bigg Boss season six members nominated for elimination in the first week
Bigg Boss season six members nominated for elimination

చివరిలో సేవ్ అయిపోయింది అని అనుకున్నా ఆరోహి.. నామినేషన్ లోకి రావడం ఎపిసోడ్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది. ఎలిమినేషన్ నామినేషన్ ప్రాసెస్ లో చాలావరకు ఇంటి సభ్యులకు మరియు సింగర్ రేవంత్ రెడ్డి మధ్య గట్టిగానే వాదనలు జరిగాయి. ఇంకా శ్రీ సత్య పై కూడా చాలామంది ఆమెకు ఎక్కువ యాటిట్యూడ్ ఉన్నట్లు తెలపటం జరిగింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar