NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 9వ వారంలో నామినేట్ అయిన సభ్యులు ఎవరంటే..?

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ గేమ్ చాలా రసవత్తరంగా సాగుతోంది. గత ఐదు సీజన్లకు భిన్నంగా ఆరో సీజన్ లో ఏం జరుగుతుందో అనేది ఎవరూ కూడా అంచనా వేయలేకపోతున్నారు. ముఖ్యంగా హౌస్ నుండి ఎవరు వెళ్లిపోతారు అనేది గతంలో ఒక ఐడియా ఉండేది. ఆ రీతిగానే నామినేషన్ ఇంకా ఎలిమినేషన్ దాదాపు హౌస్ లో జరిగేది. కానీ సీజన్ సిక్స్ లో మాత్రం ఆడియన్స్ అంచనాలకు మించి హౌస్ లో పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.

Bigg Boss season six ninth week nominated contestants list
Bigg Boss season 6

కచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంటారు అని అనుకున్నావా కూడా ఇటీవల ఎలిమినేట్ కావటం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే సోమవారం 9వ వారం నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. ఈ ప్రక్రియలో ఇంటి సభ్యుల మధ్య భారీగానే గొడవలు చోటు చేసుకున్నాయి. హౌస్ లో చాలామంది ఇనాయానీ టార్గెట్ చేయడం జరిగింది. రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, శ్రీ సత్య, ఫైమా చాలామంది ఇనాయానీ నామినేట్ చేయడం జరిగింది. భారీగానే గొడవలు కూడా జరిగాయి. అయితే 9వ వారం ఇంటి నుండి బయటకు వెళ్లిన నామినేట్ అయినా సభ్యులు మొత్తం పది మంది.

Bigg Boss season six ninth week nominated contestants list
Bigg Boss 6

వాళ్లు ఎవరంటే… శ్రీ సత్య, ఫైమా, ఇనాయా, రేవంత్, గీతూ, ఆదిరెడ్డి, మెరీనా, రోహిత్, కీర్తి, బాలదిత్య. శ్రీహాన్ కెప్టెన్ కావడంతో అతని ఎవరు నామినేట్ చేయలేదు. ఇంకా రాజ్ మరియు వాసంతి సేఫ్ జోన్ లో ఉన్నారు. వారిద్దరిని కూడా ఎవరు నామినేట్ చేయకపోవడం విశేషం. మరి ఈ పదిమందిలో 9వ వారంలో ఎవరు ఇంటి నుండి వెళ్లిపోతారన్నది చూడాలి. సీజన్ స్టార్ట్ అయిన ప్రారంభంలో 21మంది ఎంట్రీ ఇవ్వగా ప్రస్తుతం హౌస్ లో 13 మంది మిగిలి ఉన్నారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar